Thursday, 21 November 2019

తెలంగాణ రాష్ట్రంలో 2020లో23 సాధారణ సెలవులు 17 ఐచ్ఛిక సెలవులు ప్రభుత్వ ఉత్తర్వులు

2020లో సాధారణ సెలవులు 23 17 ఐచ్ఛిక సెలవులు ప్రభుత్వ ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో 2020 సంవత్సరంలో సాధారణ, ఐచ్ఛిక, వేతనంతో కూడిన సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు (జీవో నంబరు 3022, 3023) జారీ చేసింది. ఆదివారం, రెండో శనివారాలు మినహాయించి ప్రభుత్వ కార్యాలయాలకు 23 రోజులను సాధారణ సెలవులుగా, మరో 17 రోజులను ఐచ్ఛిక సెలవులుగా ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వేతనంతో కూడిన (నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌) సెలవులను 17గా పేర్కొంది. ఆదివారం, రెండో శనివారం సెలవుతో కూడిన రోజులు ఐదు ఉన్నాయి.




0 comments:

Post a Comment

Recent Posts