Sunday, 17 November 2019

ఆంధ్ర ప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల కు సంబందించిన ఆన్ లైను దరఖాస్తు ప్రకియ

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల కు సంబందించిన ఆన్ లైను లో దరఖాస్తు ప్రకియ మొదలైనది.

Andhra Pradesh Government Proposed to be establish a corporation with name “AP Corporation for Outsourced Services (APCOS)”
నిరుద్యోగ నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వీనియోగ పరచుకోగలరు . .


STEP :1 వెబ్ సైట్ ఓపెన్ చేయండి
STEP :2రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి
STEP :3మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి
(ఆధార్ నంబరు తప్పని సరిగా ఫోన్ నుంబర్ లింక్ చేయాలి)
STEP :4 రిజిస్ట్రేషన్ ఫారం పై క్లిక్ చేయాలి
మీ పూర్తి వివరాలు అందులో ఎంటర్ చేయాలి
STEP :5 END

Click Below Link

    

0 comments:

Post a Comment

Recent Posts