Monday 4 November 2019

బీటెక్ అర్హతతో.....ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ పోస్టులు :


బీటెక్ అర్హతతో.....ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
టెక్నికల్ గ్రాడ్యుయేట్ పోస్టులు :


సివిల్: 08

ఆర్కిటెక్చర్: 01

మెకానికల్: 04

ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్: 05

కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/కంప్యూటర్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్: 11


ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికాం/టెలీకమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్/శాటిలైట్ కమ్యూనికేషన్స్: 08

ఎలక్ట్రానిక్స్: 01

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్: 01

ఎరోనాటికల్ /బాలిస్టికల్/ఏవియానిక్స్: 01

మొత్తం పోస్టుల సంఖ్య: 131

అర్హత : బీటెక్/బీఈ ఉత్తీర్ణత, బీటెక్ ఫైనలియర్ చదువుతున్నవారు కూడా అర్హులు

వయసు: 20-27 ఏళ్ల మధ్య ఉండాలి
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరితేది: నవంబర్ 14, 2019
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:
<http://joinindianarmy.nic.in/writereaddata/Portal/NotificationPDF/TGC_131.pdf.>

0 comments:

Post a Comment

Recent Posts