Thursday, 21 November 2019

ఏపీలో కొత్త రేషన్ కార్డుకు ఇలా అప్లై చేస్తే సరి..

ఏపీలో కొత్త రేషన్ కార్డుకు ఇలా అప్లై చేస్తే సరి..
దిగువ మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ కార్డు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆధార్ వచ్చినా కూడా రేషన్ కార్డుకు సెపరేట్ ఐడింటిటి ఉంది. సబ్సీడీ ధరకు రేషన్ సరుకులను పొందటమే కాదు. ఆరోగ్య శ్రీ, పలు రకాల ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలకు రేషన్ కార్డు సంజీవనిగా మారింది. అయితే రేషన్ కార్డు కొత్తది తీసుకోవాలన్నా. భార్య లేదా పిల్లల పేర్లను పొందుపరచాలన్నా ఇప్పుడు మీ సేవలో కొన్ని సింపుల్ స్టెప్ట్స్ ఫాలో అయితే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

అవసరమైన డాక్యుమెంట్లు : రెసిడెన్షియల్ ప్రూఫ్, ఓటర్ కార్డు లేదా ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటివి అవసరం

అర్హత: భారతీయులై ఉండాలి.

మొబైల్‌ నెంబర్‌కు రేషన్‌కార్డు మంజూరైనట్లు సందేశం వస్తుంది.
ఆ వెంటనే మీరు అప్లై చేసిన మీ సేవ కేంద్రానికి వెళ్లి అక్నాలెడ్జ్ స్లిప్ చూపిస్తే మంజూరైన రేషన్ కార్డును డౌన్‌లోడ్‌ చేసి ఇస్తారు.


కాగా జగన్ ప్రభుత్వం వచ్చాక అమల్లోకి వచ్చిన స్పందన ప్రొగ్రామ్‌కి కాల్ చేసి..వారు అడిగిన వివరాలు తెలపడం ద్వారా కూడా రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు.

0 comments:

Post a Comment

Recent Posts