రాత్రికి రాత్రే మీ ప్రమేయం లేకుండా కొన్ని పదుల వాట్సాప్ గ్రూపుల్లో చేరిపోతున్నారా? ఆ సమస్య నుంచి బయటపడేందుకు వాట్సాప్ తాజా పరిష్కారాన్ని కనుగొంది.
కొత్త వెర్షన్లలో 'గ్రూప్' అనే ఫీచర్‌ను చేర్చింది. సెట్టింగ్స్-అకౌంట్-ప్రైవసీ-గ్రూప్ ఆప్షన్లలోకి వెళ్లడం ద్వారా దీన్ని యాక్టివేట్ చేయొచ్చు. అక్కడ 'ఎవ్రీవన్', 'మై కాంటాక్ట్స్', 'మై కాంటాక్ట్స్ ఎక్స్‌సెప్ట్' అనే ఆప్షన్లుంటాయి. వాటన్నింటినీ డిజేబుల్ చేస్తే.. మీ అనుమతి లేకుండా మిమ్మల్ని ఎవరూ గ్రూపుల్లో చేర్చలేరు.

0 comments:
Post a Comment