Check Teachers Information System(TIS) Data
*ఉపాధ్యాయ బదిలీలకు Transfers Applications Teachers Information System(TIS) Data ఆధారంగా మాత్రమే Process అవుతుంది*
*All Teachers advised to verify your data in Teacher Card*
*ఉపాధ్యాయ బదిలీలకు Transfers Applications Teachers Information System(TIS) Data ఆధారంగా మాత్రమే Process అవుతుంది*
*All Teachers advised to verify your data in Teacher Card*
*🌹 *CSE WEB SITE లో TEACHER INFORMATION -*
Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click here
👉Teacher Card
ఈ టీచర్ Card లో టీచర్ కి సంభందించిన, PERSONAL డీటెయిల్స్, EDUCATIONAL QUALIFICATIONS, DEPARTMENTAL టెస్ట్ డీటెయిల్స్, PROMOTION, TRANSFERS పూర్తి డీటెయిల్స్ ఉంటాయి.
👉CSEAP SITEలో మీ School యొక్కlogin లో login అయి
Click on Process
Click Teacher Card
Enter Treasury ID
Click DOWNLOAD PDF
👉Teacher Card ని Download (PDF FILE లోకి) చేసుకొని
వీటిలో ఏమయినా Mistakes ఉంటే Teacher Information System లో
PS/UPS TEACHERS
MEO login & HS Teachers HS loginలో
Edit చేసుకోవచ్చు
👉CSEAP/APTELS/TRANSFERS/CFMS etc., ఆన్ని siteలలో Teachers personal information ఒకేవిధంగా ఉండేలా చేయడంఈ card enable
ముఖ్య ఉద్దేశం
👉ప్రతి ఒక్కరూ ఈ టీచర్ కార్డ్ ని Download చేసుకొని వారి వివరాలు ఒకసారి చెక్ చేసుకోగలరు.
0 comments:
Post a Comment