Wednesday, 20 November 2019

"Naadu-Nedu" online profarma to be filled by selected school HM

"Naadu-Nedu" online profarma to be filled by selected school HM


అమ్మ ఒడి 25 కాలమ్స్ ప్రోఫార్మ ను మీ స్కూల్ డైస్ కోడ్ తో పొందండి. ఈ ప్రోఫార్మ లో విద్యార్థి ఆధార్, తల్లి ఆధార్, అకౌంట్ నెంబరు వివరాలు కాలమ్స్ ఖాళీగా ఉంటాయి. వాటిని మీరు మాన్యువల్ గా పూర్తి చేసుకుని రెడీ గా ఉంచుకుంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్లైన్ లో ఎంటర్ చేయడానికి వీలుగా ఉంటుంది. 

  ఈ ప్రోఫార్మ లో ఉన్నది అర్హుల జాబితా కాదు. ఇది కేవలం అర్హుల జాబితా తయారు చేసేందుకు గాను సిద్దం చేసుకోవలసిన ప్రోఫార్మ మాత్రమే. ఈ ప్రోఫార్మ ను మీరు ప్రింట్ తీసుకోవచ్చు మరియు ఎక్సెల్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.  

Download"Naadu-Nedu"online profarma 

0 comments:

Post a Comment

Recent Posts