*SSC Age Condonation Forms and Proceedings*
➤SSC March 2020 Public Exams కు హాజరు కాబోయే విద్యార్ధులు 31.08.2005 కు ముందు జన్మించి ఉండాలి.
➤అనగా వారి వయస్సు 14 సంవత్సరాలు. దాటి ఉండాలి.
➤Age తక్కువగా ఉన్న అభ్యర్థులకు Age condonation కు అవకాశం కలదు.
➤Govt / లోకల్ బాడీ విద్యార్ధులకు సంబంధిత Headmaster 1 1/2 సం. ల వరకు, ఆ పైన. 2 సం ల వరకు ఐతే. DGE గారికి అధికారం కలదు.
➤Private / Aided విద్యార్ధులకు. Age condonation చేయుటకు 1 1/2సం. ల వరకు DEO, ఆ పైన.2 సం ల వరకు DGE గారికి అధికారం కలదు.
NOTE: 2 సం. ల పైన. Age condonation చేయుటకు వీలు లేదు.
*Age condonation కు కావలసినవి.*
➤300/- Challan.
➤Medical certificate
➤Date of birth proof
➤Age condonation Application
*SSC Age Condonation Forms and model Proceedings*
👇👇
https://drive.google.com/file/d/1a2rjM1RJ8BwoQjxENacfado972eLtLpg/view?usp=drivesdk

0 comments:
Post a Comment