Wednesday, 20 November 2019

SSC Examinations - 2020 Fee Particulars.

🍎*SSC march-2020 సమాచారం*
*(1)SSC exams కు హాజరు కాబోయే విద్యార్ధులు 31.08.2005కు ముందు జన్మించి ఉండాలి*
*అనగా వారి వయస్సు తేది. 31/08/19నాటికి 14 సంవత్సరాలు దాటి ఉండాలి*
*(2)Age తక్కువగా ఉన్న విద్యార్థులకు Age condonation కు అవకాశం కలదు*
*(3)Govt/లోకల్ బాడీ విద్యార్ధులకు సంబంధిత Headmaster 1 1/2 సం॥ వరకు,*
*ఆ పైన 2 సం॥ వరకు ఐతే DGE గారికీ అధికారం కలదు*
*(4)Private/aided విద్యార్ధులకు Age condonation  చేయుటకు*
*1 1/2 సం॥ ల  వరకు DEO,*
*ఆ పైన 2 సం॥ ల  వరకు  DGE గారికి అధికారం కలదు*
*Note:* 
*2 సం.ల పైన Age condonation చేయుటకు వీలులేదు*
*(5)Age condonation కు కావలసినవి*
 1. 300/- చాలనా
 2. మెడికల్ సర్టిఫికేట్ 
 3. Date of birth proof
 4. Age condonation          
కోరుతూ  Aplication
*G.O. No. 40 edn.*
*dt:07.05.2002*
*Govt. Memo No.17120*
*exams/2004*
*dt:08.06.2006*
*SSC  ONLINE Submission REQUIREMENT.......*
1.student name,
2 father name
3.mother name
4.date of birth
5.caste and group
6.ph status
7.medium
8.cell no 
9.challen no and date 
10.ID moles. 
*Scanning requirement*
1.STUDENT PHOTO 
& signature
SSC Examinations - 2020 Fee Particulars.




0 comments:

Post a comment

Recent Posts