Inter Board Annual Examination Schedule released in AP. In a statement, InterFastier said it would conduct tests from March 4, 2020, and InterConcionaire from March 5.
would be a moral and human values test on January 28 and an environmental education test on January 30. Practical exams will be held from February 1 to 20. Vocational courses will also be held from March 4 to Fustier and March 5 at Secundere.
ఏపీలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. 2020 మార్చి 4 నుంచి ఇంటర్ ఫస్టియర్, మార్చి 5 నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
ఇక జనవరి 28న నైతిక, మానవ విలువల పరీక్ష, జనవరి 30న పర్యావరణ విద్య పరీక్ష ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 నుంచి 20 వరక ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. ఒకేషనల్ కోర్సులకు కూడా మార్చి 4 నుంచి ఫస్టియర్, మార్చి 5 నుంచి సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు.

0 comments:
Post a Comment