ఎన్‌టిఆర్ ట్రస్ట్ స్కాలర్ షిప్ టెస్ట్ 2019...
NTR Trust has been conducting the GEST Scholarship every year for the past 5 years to provide financial support for intermediate education for talented 10th grade girls on the 15th of this month at the NTR Girls' Junior and Degree College Campus in Gandipet. From noon to 12 p.m. Until that happens.
NTR Trust Managing Trustee Mrs. Nara Bhuvaneshwari said that this opportunity should be utilized by girls studying in 10th grade in two Telugu states.
The scholarship test will provide financial assistance to students in the top 10 ranks at Rs. 5000 / - per month and to students in the 11 to 25 ranks at Rs.3000 / - per month.
Interested students can register by December 13 at www.ntrtrust.org. For more details contact this phone number 7660002627/28
ప్రతిభ గల 10వ తరగతి బాలికలకు ఇంటర్మీడియట్ విద్యకై ఆర్ధిక తోడ్పాటును అందించడం కోసం ఎన్‌టిఆర్ ట్రస్ట్ గత 5 సంవత్సరాలుగా ప్రతి ఏటా నిర్వహిస్తున్న GEST స్కాలర్ షిప్ ను ఈ నెల 15వ తేదీన గండిపేట లోని ఎన్‌టిఆర్ బాలికల జూనియర్ మరియు డిగ్రీ కళాశాల ప్రాంగణం లో ఉదయం 10గం. నుండి మధ్యానం12గం. వరకు జరుగుతుంది.
ఈ అవకాశాన్ని రెండు తెలుగు రాష్టాలలోని 10వ తరగతి చదువుతున్న బాలికలు ఉపయోగించుకొని ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఎన్‌టిఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు కోరారు.
ఆసక్తి కలిగిన విద్యార్దినీలు www.ntrtrust.orgలో డిసెంబర్ 13 వ తేదీ లోపు రిజిస్టర్ చేసుకోగలరు. మరిన్ని వివరాలకు ఈ ఫోన్ నెంబర్ లని సంప్రదించగలరు 7660002627/28
0 comments:
Post a Comment