Friday, 9 July 2021

AP Entrance exams Shedule

 AP Entrance exams Shedule
Suresh has released the schedule of various entrance exams in AP.  They were released at a function in Tadepalli on july 9th.



 Engineering and Agriculture entrance exams will be conducted from August 19 to 25 EAPCET (EAMCET), ISET from September 17,18, and PG Ezet will be held on September 27-30.  Law sett is scheduled for September 22 and Ed Set September 21.


ఏపీలో కామన్ ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్ ను జగన్ సర్కార్ ఖరారు చేసింది. ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేసింది. ఆయా పరీక్షల నిర్వహణకు చైర్మన్, కన్వీనర్లను నియమించిన తర్వాత ఈ వివరాలను విడుదల చేశారు. ఏపీ సర్కార్ నిర్ణయం ప్రకారం.. ఆగస్టు 19 నుంచి 25 వరకు ఏపీ ఎంసెట్ పరీక్ష ఉండగా… సెప్టెంబర్ 17, 18న ఐసెట్ పరీక్షను నిర్వహిస్తున్నట్టు పేర్కొంది.

అలాగే సెప్టెంబర్ 19న ఈసెట్ పరీక్ష ఉండగా… నెంబర్ 21 న ఎడ్ సెట్ , సెప్టెంబర్ 22 న లాసెట్ నిర్వహించనుంది ప్రభుత్వం. అలాగే సెప్టెంబర్ 27 నుంచి అదే నెల 30 వరకు పీజీఈ-సెట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.

 AP entrance exams Shedule


పూర్తి వివరాలు :-



Name Of The Cet2021 CET Conducted By2020 CET Alloted To
APEMACET(EAPCET(JNTU KAKINDAJNTU KAKINDA
APECETJNTU ANANTAPURJNTU ANANTAPUR
APICETANDHRA UNIVERSITYSV UNIVERSITY
APPGECET
SV UNIVERSITY
APEDCETANDHRA UNIVERSITYSK UNIVERSITY
APLAWCETSV UNIVERSITYSK UNIVERSITY
APRCET
ANDHRA UNIVERISITY
APB.ARCH.CET (Admissions)ANDHRA UNIVERSITY (Admissions)
NAME OF THE CETCET EXMINATION DATES
APEAMCET(EAPCET)AUGUST 19th to 25th
APECETSeptember 19
APICETSeptember 17,18
APPGECETSeptember 27-30
APEDCETSeptember 21
APLAWCETSeptember 22
APB.Arch.CETOnly Admissions

1 comment:

Recent Posts