Thursday, 12 December 2019

Service Rules for TS Model School Teachers

HYDERABAD: Teachers working in 194 model schools (PGT and TGT) in the state will be implementing the same service rules as teachers.  The file was approved by the state government on Wednesday, said Model School Society Director A Satyanarayana Reddy.
This will provide opportunities for transfers and promotions for around 3,000 teachers working in model schools.  The leaders of the Model School Teachers' Association, Jagadish and Yakmalullu Harsham announced their service rules. 

PRTU TS leaders Sripal Reddy, Birelli Kamalakar Rao, UTF leaders Ramu, CH Ravi, STU leaders Parvat Reddy, Sadanandangadu, PRTU Telangana state leaders mareddi angiraddi, chennaiya kmircayaru.


రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న (పీజీటీ, టీజీటీ) టీచర్లకు కూడా విద్యాశాఖ టీచర్ల మాదిరిగానే సర్వీస్ రూల్స్ అమలు కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఫైల్ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిందని మోడల్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ ఏ సత్యనారాయణరెడ్డి తెలిపారు. దీనివల్ల మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న సుమారు 3,000 మంది టీచర్లకు బదిలీలు, పదోన్నతులు కల్పించే అవకాశాలు ఉంటాయన్నారు. తమకు సర్వీస్ నిబంధనలు కల్పించడంపై మోడల్ స్కూల్ టీచర్ సంఘాల నేతలు జగదీశ్, యాకమల్లు హర్షం ప్రకటించారు.
 పీఆర్టీయూటీఎస్ నాయకులు శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, యూటీఎఫ్ నాయకులు రాములు, సీహెచ్ రవి, ఎస్టీయూ నాయకులు పర్వతరెడ్డి, సదానందంగౌడ్, పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర నాయకులు మారెడ్డి అంజిరెడ్డి, చెన్నయ్య సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

0 comments:

Post a Comment

Recent Posts