Telangana March 2020 tenth class examination schedule
Hyderabad: The State Board of Secondary Education has released the Telangana Post Graduate Examination Schedule. The exams will be held from 19th March 2020 to 06th April 2020. The exam starts at 9:30 am and continues until 12:15 pm.
Examinations for Regular Students will be completed on April 1st, while for Special Language Students and Vocational Subject Students, the exams will end on April 6th. Part B paper will be presented in 11 hours and 45 minutes.
హైదరాబాద్: స్టేట్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. 19వ తేదీ మార్చి 2020 నుంచి 06వ తేదీ ఏప్రిల్ 2020 వరకు పరీక్షలు జరగనున్నాయి.
పరీక్ష ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:15 నిమిషాల వరకు కొనసాగుతుంది. రెగ్యులర్ విద్యార్థులకు ఏప్రిల్ 1వ తేదీన పరీక్షలుముగియనుండగా, స్పెషల్ లాంగ్వేజ్ విద్యార్థులకు, ఒకేషనల్ సబ్జెక్ట్ విద్యార్థులకు ఏప్రిల్ 6వ తేదీన పరీక్షలు. ముగియనున్నాయి 11 గంటల 45 నిమిషాలకు పార్ట్ బి పేపర్ ఇవ్వనున్నారు.

0 comments:
Post a Comment