Saturday, 18 January 2020

జవహర్ నవోదయ 9వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్ టిక్కెట్లు

★ జవహర్ నవోదయ 9వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్ టిక్కెట్లు వెబ్‌‌సైట్ నందు అందుబాటులో కలవు.


★ ఫిబ్రవరి 8న దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహణ.
హాల్‌టికెట్ల కోసం అభ్యర్థలు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి.


★ navodaya.gov.in
అక్కడ హోంపేజీలో కనిపించే “Admit card for selection test for admission in class IX” లింక్‌పై క్లిక్ చేయాలి.
★ క్లిక్ చేయగానే.. హాల్‌టికెట్‌కు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.

★ అక్కడ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలను నమోదుచేయాలి.
★ ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్ కంప్యూర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
★ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకొని.. ప్రింట్ తీసుకోవాలి.
★ విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఎదురైతే హెల్ప్‌డెస్క్ నెంబర్ - 0120-2975754 ద్వారా సంప్రదించవచ్చు.
★ హాల్ టిక్కెట్లను ఈక్రింది వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు...
https://nvsadmissionclassnine.in/nvs/homepage

0 comments:

Post a Comment

Recent Posts