Thursday, 16 January 2020

ప్రపంచ బాల మేధావిగా ఈశ్వర్ శర్మ

ప్రపంచ బాల మేధావిగా ఈశ్వర్ శర్మ


30 విభిన్న (బైకింగ్, కొరియోగ్రఫీ, ఫిట్‌నెస్, మార్షల్ ఆర్ట్స్ తదితర) రంగాల్లో సత్తాచాటిన ప్రపంచంలోని 45 దేశాలకు చెందిన బాల మేధావులను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. అందులో ఇంగ్లండ్‌లోని కెంట్ కేంద్రంగా పనిచేస్తున్న ఈశ్వర్ శర్మ యోగాలో అసాధారణ ప్రతిభ కనబర్చినందుకు ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. 'యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం.


విద్యార్థులకు యోగా చాలా ముఖ్యం.'అని అవార్డు తీసుకుంటున్న సందర్భంగా శర్మ చెప్పాడు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ బాల మేధావి-2020 అవార్డు విజేత
ఎప్పుడు : జనవరి 12
ఎవరు : బ్రిటిష్ ఇండియన్ ఈశ్వర్ శర్మ
ఎందుకు : ఆధ్యాత్మిక యోగాలో సాధించిన విజయాలకుగానూ
మాదిరి ప్రశ్నలు
1. ప్రపంచ యోగా దినోత్సవంను ఎప్పుడు పాటిస్తారు?
1. జూలై 21
2. జూలై 5
3. జూన్ 21
4. జూన్ 12

View Answer
సమాధానం : 3

2. 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవం(2019, జూన్ 21)ను ఐక్యరాజ్యసమితి ఏ థీమ్‌తో నిర్వహించింది.
1. యోగా ఫర్ క్లైమెట్ ఛేంజ్
2. యోగా ఫర్ హెల్త్ కేర్
3. యోగా ఫర్ పీస్
4. యోగా ఫర్ మైండ్ రిలీఫ్

View Answer

సమాధానం : 1

0 comments:

Post a Comment

Recent Posts