Sunday, 19 January 2020

ప్రధాని మోడి 'పరీక్షా పే చర్చా' ప్రారంభం

ప్రధాని మోడి 'పరీక్షా పే చర్చా' ప్రారంభం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో ప్రధాని నరేంద్రమోడి సారధ్యంలో పరీక్షా పే చర్చ కార్యక్రమం ప్రారంభమైంది. ఈకార్యక్రమంలో ప్రధానితో 2000 మంది విద్యార్థులు, టీచర్లూ పాల్గొనబోతున్నారు. వీళ్లలో కొందరు ప్రధాని మోడిని పరీక్షలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు వేస్తారు.

https://youtu.be/i1srQA7ocZs

0 comments:

Post a Comment

Recent Posts