*🟣15 నుంచి ఒంటిపూట బళ్లు..*
*🟢రాష్ట్రంలోని పాఠశాలలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట పనిచేయనున్నాయి.*
*🟢ప్రభుత్వ, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలన్నీ 2019-20 విద్యావిషయక క్యాలెండర్ మేరకు ఒంటిపూట నడుస్తాయి.*
*🟢ఒకటి నుంచి పదో తరగతి వరకు ఉదయం 7.45 గం. నుంచి 12.30 గం.వరకు తరగతులు పెడతారు.*
*🟢ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఉంటాయి...⤴️*

0 comments:
Post a Comment