Thursday 27 February 2020

2792 Jobs in Indian Railways ... Notification Online Apply

భారతీయ రైల్వేలో ఉద్యోగాల జాతర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రైల్వేకు చెందిన వేర్వేరు జోన్లు వరుసగా నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తున్నాయి. ఇటీవల 2792 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ఈస్టర్న్ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2020 ఫిబ్రవరి 14న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. మార్చి 13 చివరి తేదీగా ప్రకటించింది ఈస్టర్న్ రైల్వే. అయితే ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి తేదీలను సవరిస్తూ నోటీస్ జారీ చేసింది. ఆ నోటీస్ ప్రకారం 2020 మార్చి 5న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తుకు ఏప్రిల్ 4 చివరి తేదీ. ఈస్టర్న్ రైల్వే పరిధిలోని వర్క్‌షాప్‌లు, డివిజన్లలో మొత్తం 2792 పోస్టుల్ని భర్తీ చేస్తారు.

మొత్తం ఖాళీలు- 2792ఫిట్టర్- 1070
వెల్డర్-547
మెకానిక్ (ఎంవీ)- 9
మెకానిక్ (డీజిల్)- 123బ్లాక్‌స్మిత్- 9
మెషినిస్ట్- 74
కార్పెంటర్ -20
పెయింటర్- 26
లైన్‌మ్యాన్- 49
వైర్‌మ్యాన్- 67
రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్- 54
ఎలక్ట్రీషియన్- 593
మెకానిక్ మెషీన్ టూల్ మెయింటనెన్స్- 9
ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 75
టర్నర్- 67

నోటిఫికేషన్ విడుదల- 2020 జనవరి 27
దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 5
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 4
విద్యార్హత- 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి.

వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగులకు ఫీజు లేదు.
The Indian Railways has seen a growing number of jobs.  Separate zones of railways are releasing consecutive notifications.  The Eastern Railway Notification for the replacement of 2792 Apprentice posts has been released recently.  The application process is set to begin on February 14, 2020.  Eastern Railway announced March 13 as deadline.  However, notification has been issued revising the dates for this notification.  According to the notice, the application process is set to begin on March 5, 2020.  Deadline for application is April 4.  A total of 2792 posts will be filled in workshops and divisions of Eastern Railway.

 Total Vacancies— 2792 Fitter— 1070
 Welder -547
 Mechanic (MV) - 9
 Mechanic (Diesel) - 123 Blacksmith-9
 Machinist- 74
 Carpenter-20
 Painter- 26
 Lineman - 49
 Wireman- 67
 Refrigeration and AC Mechanic- 54
 Electrician— 593
 Mechanic Machine Tool Maintenance- 9
 Electronics Mechanic- 75
 Turner— 67

 Notification Release - January 27, 2020
 Application Start- March 5, 2020
 Deadline for application is April 4, 2020
 Qualification - 10th class pass and National Trade Certificate in relevant trade.
 Age - 15 to 24 years.  According to government regulations there is relaxation in age.
 Application Fee - Rs.  No fee for SC, ST, women and disabled.
పూర్తి వివరాలను http://www.rrcer.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

0 comments:

Post a Comment

Recent Posts