Thursday 27 February 2020

Jobs in Telangana High Court ... Notification details

తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే


తెలంగాణ హైకోర్టులో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్ జడ్జి పోస్టుల్ని భర్తీ చేస్తోంది తెలంగాణ హైకోర్టు. మొత్తం 87 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 మార్చి 13న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 ఏప్రిల్ 13 చివరి తేదీ. http://tshc.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు ముందుగా నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.



ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 13దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 13
హాల్ టికెట్స్ డౌన్‌లోడ్- 2020 ఏప్రిల్ 23
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్- 2020 మే 3
ప్రిలిమినరీ కీ విడుదల- 2020 మే 7అభ్యంతరాల స్వీకరణకు చివరి తేదీ- 2020 మే 22

సివిల్ జడ్జి పోస్టులు- 87
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టులు- 70
ట్రాన్స్‌ఫర్ భర్తీ చేసే పోస్టులు- 17
విద్యార్హత- ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ.
ఏదైనా కోర్టులో 3 ఏళ్లకు పైగా అడ్వకేట్‌గా పనిచేసిన అనుభవం.
వయస్సు- 25 నుంచి 35 ఏళ్లు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1,000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500.
పరీక్షా కేంద్రాలు- హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం.

1 comment:

  1. Garageband Offers The Ability To Record Audio At Both 16 Bit & 24 Bit Audio Resolution. With The Help Of Garageband’s Tuning System, You Can Correct Pitch & Imitate The Auto Tuning Effect When The Track Was Tuned To The Maximum Level.
    visit here

    ReplyDelete

Recent Posts