Saturday 8 February 2020

హిందీ టీచర్‌ పోస్టుల భర్తీకి లైన్‌ క్లియr

ఏపీ డీఎస్సీ-2018 నోటిఫికేషన్‌కి సంబంధించి దాదాపు 375 హిందీ టీచర్‌ పోస్టుల భర్తీకి లైన్‌ క్లియరైంది. ఇందులో స్కూల్‌ అసిస్టెంట్‌(హిందీ), లాంగ్వేజ్‌ పండిట్‌(హిందీ) పోస్టులున్నాయి. ఆయా పోస్టుల భర్తీపై న్యాయస్థానంలో ఉన్న కేసు తాజాగా పరిష్కారమైంది.

పోస్టుల భర్తీ విషయమై న్యాయశాఖను పాఠశాల విద్యాశాఖ సలహా కోరగా ఆయా పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. భర్తీ ప్రక్రియలో భాగంగా సోమవారం ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను విద్యాశాఖ విడుదల చేయనుంది. జిల్లాల వారీగా ఒరిజినల్‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తిచేసి నియామకాలు చేపడతారు.

0 comments:

Post a Comment

Recent Posts