తెలంగాణలో ఎడ్‌సెట్ 2020 దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 27న ప్రారంభమవుతోంది. తెలంగాణ ఎడ్‌సెట్ నిర్వహిస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 24న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. లేట్ ఫీజు లేకుండా దరఖాస్తు చేయడానికి 2020 ఏప్రిల్ 20 చివరి తేదీ. రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు 2020 ఏప్రిల్ 25 చివరి తేదీ. రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తుvకు 2020 ఏప్రిల్ 30 చివరి తేదీ. రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు 2020 మే 4 చివరి తేదీ. అభ్యర్థులు 2020 మే 15 నుంచి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 2020 మే 23న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంట్రెన్స్ టెస్ట్ జరుగుతుంది.
టీఎస్ ఎడ్‌సెట్ 2020 ప్రిలిమినరీ కీ 2020 మే 27న విడుదలవుతుంది. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు స్వీకరించేందుకు 2020 మే 30 చివరి తేదీ. 2020 జూన్ 11న ర్యాంకులను వెల్లడిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
EdSET 2020 application process begins in Telangana Osmania University, run by Telangana Edsett, has issued a notification on February 24. April 2020 is the last date to apply without a late fee. Last date of April 25, 2020 for application with a late fee of Rs. Last date of April 30, 2020 for application v with a late fee of Rs.
Last date of May 4, 2020 for application with a late fee of Rs. Candidates can download Hall Tickets from 15th May 2020. The Entrance Test will be held on May 23, 2020 from 11 am to 1 pm and 3 pm to 5 pm.
Last date of May 4, 2020 for application with a late fee of Rs. Candidates can download Hall Tickets from 15th May 2020. The Entrance Test will be held on May 23, 2020 from 11 am to 1 pm and 3 pm to 5 pm.
TS EdSet 2020 Preliminary Key 2020 will be released on May 27th. Deadline for May 30, 2020 to receive objections to the Preliminary Key. The rankings will be revealed on June 11, 2020. Interested candidates should apply on the website.
0 comments:
Post a Comment