ఏపీలో 10 నిమిషాల్లోనే కరోనా ఫలితం.
వేగవంతమైన కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ఏపీకి లక్ష కోవిడ్ ర్యాపిడ్ కిట్లను తీసుకొచ్చారు. దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక చార్టర్ విమానంలో ఈ కిట్లను ఏపీకి తరలించారు. ఈ ర్యాపిడ్ కిట్ల ద్వారా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే కరోనా ఫలితాన్ని గుర్తించవచ్చు

Super
ReplyDelete