Thursday 2 April 2020

భారత్ లో 63 కరోనా పరీక్ష కేంద్రాలు..రాష్ట్రాల వారీగా ఎక్కడెక్కడ ఉన్నాయంటే?

భారత్ లో 63 కరోనా పరీక్ష కేంద్రాలు..రాష్ట్రాల వారీగా  ఎక్కడెక్కడ ఉన్నాయంటే?
కరోనా వైరస్.. ప్రపంచమంతా తన విశ్వరూపాన్ని చూపిస్తుంది.. ఈ వైరస్ ను తట్టుకోలేక ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ కారణంగా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ కరోనా బారిన 9 లక్షలమంది ప్రజలు పడి ప్రాణాల కోసం ఆస్పత్రిలో పోరాడుతున్నారు. అందులో 42వేలమందికిపైగా మృతి చెందారు.

ఇంకా అలాంటి ఈ డేంజరస్ కరోనా వైరస్ భారత్ ను కూడా వదలలేదు. భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా మొదట్లనో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికి ఈ కరోనా వైరస్ అదుపు తప్పుతుంది. లాక్ డౌన్ విధించినప్పటికీ ఈ కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తుంది.


ఇంకా ఈ నేపథ్యంలోనే మన భారత్ లో కరోనా వైరస్ పరీక్షా కేంద్రాలు 63 ఉన్నాయి.
అవి ఎక్కడ ఉన్నాయి? పేర్లు ఏంటి అనేది రాష్ట్రాల వారీగా తెలుసుకోండి.

ఆంధ్రప్రదేశ్...

1. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తిరుపతి (ఫోన్ నెంబర్: 0877 228 7777)

2. ఆంధ్ర మెడికల్ కాలేజీ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ (ఫోన్ నెంబర్: 089127 12258)

3. జిఎంసి, అనంతపురం, ఆంధ్రప్రదేశ్ (ఫోన్ నెంబర్: 08554 - 249115, 274568)

4. రంగరాయ మెడికల్ కాలేజ్, కాకినాడ (ఫోన్ నెంబర్: 0884 236 3401)

అండమాన్ & నికోబార్...

5. ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం, పోర్ట్ బ్లెయిర్, అండమాన్ & నికోబార్ (ఫోన్ నెంబర్: 03192 251158/59)

అస్సాం..

6. గౌహతి మెడికల్ కాలేజ్, గౌహతి (ఫోన్ నెంబర్: 0361 213 2751)

7. ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం, దిబ్రుగ (ఫోన్ నెంబర్: 0373 238 1494)

8. సిల్చార్ మెడికల్ కాలేజీ, సిల్చార్ (ఫోన్ నెంబర్: 03842 229 110)

9. జోర్హాట్ మెడికల్ కాలేజ్, జోర్హాట్ (ఫోన్ నెంబర్: 0376 237 0107)

బీహార్..

10. రాజేంద్ర మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పాట్నా (ఫోన్ నెంబర్: 0612 263 6651)

చండీగర్..

11. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, చండీగర్ (ఫోన్ నెంబర్: 0172 274 7585)

చత్తిస్గడ్..

12. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రాయ్ పూర్ (ఫోన్ నెంబర్: 077125 72240)

ఢిల్లీ..

13. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఢిల్లీ (ఫోన్ నెంబర్: 011-26588500 / 26588700)

14. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఢిల్లీ (ఫోన్ నెంబర్: 011 2391 3148)

గుజరాత్..

15. బిజె మెడికల్ కాలేజ్, అహ్మదాబాద్ (ఫోన్ నెంబర్: 079 2268 0074)

16. ఎంపి షా ప్రభుత్వ వైద్య కళాశాల, జామ్నగర్ (ఫోన్ నెంబర్: 0288 255 3515)

హర్యానా...

17. పండిట్. బిడి శర్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రోహ్తక్ (ఫోన్ నెంబర్: 01262 281 307)

18. బిపిఎస్ ప్రభుత్వ వైద్య కళాశాల, సోనిపట్ (ఫోన్ నెంబర్: 01263-283033)

హిమాచల్ ప్రదేశ్...

19. ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ, సిమ్లా (ఫోన్ నెంబర్: 0177 265 4713)

20. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వ వైద్య కళాశాల, కాంగ్రా (ఫోన్ నెంబర్: 0189 226 7115)

జమ్మూ & కాశ్మీర్...

21. షేర్ - కాశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, శ్రీనగర్ (ఫోన్ నెంబర్: 0194 240 1013)

22. ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జమ్మూ

23. ప్రభుత్వ వైద్య కళాశాల, శ్రీనగర్ (ఫోన్ నెంబర్: 0194 245 3114)

జార్ఖండ్..

24. ఎంజిఎం మెడికల్ కాలేజీ, జంషెడ్పూర్ (ఫోన్ నెంబర్: 0657 236 0859)

కర్ణాటక..

25. బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బెంగళూరు (ఫోన్ నెంబర్: 080 2670 0810, 080 2670 1529)

26. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఫీల్డ్ యూనిట్ బెంగళూరు

27. మైసూర్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మైసూర్ (ఫోన్ నెంబర్: 0821 252 0512)

28. హసన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హసన్ (ఫోన్

నెంబర్: 081722 31699)

29. షిమోగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, శివమొగ్గ (ఫోన్ నెంబర్: 081822 29933)

కేరళ...

30. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఫీల్డ్ యూనిట్, కేరళ

31. Govt. మెడికల్ కాలేజీ, తిరువనంతపురం (ఫోన్ నెంబర్: 0471 252 8300)

32. ప్రభుత్వం. మెడికల్ కాలేజ్, కోజికోడ్ (ఫోన్ నెంబర్: 0495 235 0216)

33. ప్రభుత్వం. మెడికల్ కాలేజ్, త్రిసూర్ (ఫోన్ నెంబర్: 0487 220 0310)

మధ్యప్రదేశ్..

34. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, భోపాల్ (ఫోన్ నెంబర్: 0755 267 2322)

35. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ట్రైబల్ హెల్త్, జబల్పూర్ (ఫోన్ నెంబర్: 076123 70800 -23004323-24-25-26

39. ఎన్ఐవి (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ) ముంబై యూనిట్ మణిపూర్

40. జెఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్, ఇంఫాల్-ఈస్ట్ (ఫోన్ నెంబర్: 0385 244 3144)

41. రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇంఫాల్ (ఫోన్ నెంబర్: 0385 241 1484)

ఒడిశా...

42. ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం, భువనేశ్వర్ (ఫోన్ నెంబర్: 0674 230 1322)

పుదుచ్చేరి..

43. జవహర్‌లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పుదుచ్చేరి (ఫోన్ నెంబర్: 0413 227 1301)

పంజాబ్..

44. ప్రభుత్వ వైద్య కళాశాల, పాటియాలా (ఫోన్ నెంబర్: 0175 221 2018)

45. ప్రభుత్వ వైద్య కళాశాల, అమృత్సర్ (ఫోన్ నెంబర్: 0183 242 6918)

రాజస్థాన్...

46. సవాయి మన్ సింగ్ హాస్పిటల్, జైపూర్ (ఫోన్ నెంబర్: 0141-2560291 & 0141-2518222)

47. డాక్టర్ ఎస్ఎన్ మెడికల్ కాలేజీ, జోధ్పూర్ (ఫోన్ నెంబర్ : 0291 243 4374)

48. జలావర్ మెడికల్ కాలేజ్, జలావర్

49. ఎస్పీ మెడికల్ కాలేజ్, బికానెర్ (ఫోన్ నెంబర్: 0151 222 0115)

50. ఆర్‌ఎన్‌టి మెడికల్ కాలేజీ, ఉదయపూర్ (ఫోన్ నెంబర్ : 0294 241 8258)

తమిళనాడు..

51. కింగ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్, చెన్నై (ఫోన్ నెంబర్: 044 2250 1520)

52. ప్రభుత్వ వైద్య కళాశాల, తేని (ఫోన్ నెంబర్: 04546 244 502)

53. తిరునెల్వేలి మెడికల్ కాలేజీ, తిరునెల్వేలి (ఫోన్ నెంబర్: 0462 257 2733)

54. ప్రభుత్వం మెడికల్ కాలేజీ, తిరువరు (ఫోన్ నెంబర్: 094432 82313)

త్రిపుర..

55. ప్రభుత్వ వైద్య కళాశాల, అగర్తాలా (ఫోన్ నెంబర్: 0381 235 6701)

తెలంగాణ..

56. గాంధీ మెడికల్ కాలేజీ, సికింద్రాబాద్ (ఫోన్ నెంబర్: 040-27502742)

57. ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్ (ఫోన్ నెంబర్: 040 2465 3992)

ఉత్తర ప్రదేశ్..

58. కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ, లక్నో (ఫోన్ నెంబర్: 0522 225 7540)

59. జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ, అలీగ (ఫోన్ నెంబర్: 0571-2721165,2721214)

60. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి (ఫోన్ నెంబర్: 0542 236 7568)

ఉత్తరాఖండ్..

61. ప్రభుత్వ వైద్య కళాశాల, హల్ద్వానీ (ఫోన్ నెంబర్: 05946 282 824)

పశ్చిమ బెంగాల్..

62. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంటెరిక్ డిసీజెస్, కోల్‌కతా (ఫోన్ నెంబర్: 033 2363 3373)


63. ఐపిజిఎంఇఆర్, కోల్‌కతా (ఫోన్ నెంబర్: 033 2204 1101)

0 comments:

Post a Comment

Recent Posts