Tuesday, 21 April 2020

AP Covid 19 Latest Health Bulliten

AP Covid 19 Latest Health Bulliten 03.05.20@10AM


AP Covid 19 Latest Health Bulliten 03.05.20@10AM


AP Covid 19 Latest Health Bulliten 01.05.20@10AM

AP Covid 19 Latest Health Bulliten 01.05.20@10AM




Covid 19 Latest Health Bulliten 29.04.20@10AM



AP Covid 19 Latest Health Bulliten 29.04.20@10AM


Covid 19 Latest Health Bulliten 29.04.20@10AM



AP Covid 19 Latest Health Bulliten 27.04.20@10AM


Covid 19 Latest Health Bulliten 27.04.20@10AM



AP Covid 19 Latest Health Bulliten 26.04.20@10AM


Covid 19 Latest Health Bulliten 26.04.20@10AM



AP Covid 19 Latest Health Bulliten 2504.20@10AM


Covid 19 Latest Health Bulliten 25.04.20@10AM



AP Covid 19 Latest Health Bulliten 24.04.20@10AM


Covid 19 Latest Health Bulliten 24.04.20@10AM


AP Covid 19 Latest Health Bulliten 23.04.20@10AM

Covid 19 Latest Health Bulliten 23.04.20@10AM



AP Covid 19 Latest Health Bulliten 22.04.20@10AM

Covid 19 Latest Health Bulliten 22.04.20@10AM



*▪️ ప్రభుత్వం ఈ రోజు 21.04.20 ఉదయం 10 గంటలకు విడుదల చేసిన హెల్త్ బులిటెన్*


*AP Covid 19 Latest Health Bulliten 19.04.20@11AM*





COVID 19 - AP Latest Bulletin 10 AM



Dt.17/4/2020
★ ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 

★ రాష్ట్రంలో కొత్తగా నేడు 38 కేసులు నమోదయ్యాయి. 

★ దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 572కి చేరుకుంది.



కాగా నేడు కొత్తగా...
★ కర్నూలు జిల్లాలో 13,
★ నెల్లూరులో 6, 
★ అనంతపురం 5,
★ చిత్తూరు జిల్లాలో 5,
★ గుంటూరు 4,
★  కృష్ణా జిల్లాల్లో 4, 
★ కడపలో 1 కేసు నమోదైంది.

COVID 19 - AP Latest Bulletin 10 AM



Dt.16/4/2020

COVID 19 - AP Latest Bulletin 11 AM


Dt.15/4/2020

AP Covid 19 Latest Health Bulliten 14.04.20 @4PM

 ప్రభుత్వ ఈరోజు సాయంత్రం 4 గంటలకు విడుదల చేసిన హెల్త్ బులిటెన్


రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఎనిమిది, కర్నూల్ లో ఏడు, అనంతపురంలో 2, నెల్లూరులో 1, గుంటూరులో 16 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ వ్యాధి సోకిన వారిలో 14 మంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.

రాష్ట్రంలో నిన్న సాయంత్రం 5 నుంచి ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో గుంటూరు లో 16, కృష్ణ లో 8, కర్నూల్ లో 7, అనంతపూర్ లో 2 మరియు నెల్లూరు లో ఒక కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 34 కేసుల తో రాష్ట్రం లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 473 కి పెరిగింది


ఈ వైరస్ సోకి తొమ్మిది మంది మృతి చెందినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని 24 గంటల్లో 2010 శాంపిల్స్ పరీక్షిస్తే 41 మందికి పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా ప్రభుత్వం తెలిపింది.
గుంటూరు జిల్లాలో అత్యధికంగా 109 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో కర్నూల్ జిల్లా నిలిచింది. కర్నూల్ జిల్లాలో 91కి చేరుకొంది.నెల్లూరులో 56 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో కృష్ణా జిల్లా నిలిచింది.ప్రకాశంలో 42 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నమోదైన కేసులు
అనంతపురం- 17
చిత్తూరు-23
తూర్పు గోదావరి-17
గుంటూరు -109
కడప-31
కృష్ణా-44
కర్నూల్-91
నెల్లూరు-56
ప్రకాశం-42
విశాఖపట్టణం-20




Click here to Download Bulletin

   

0 comments:

Post a Comment

Recent Posts