Friday, 24 April 2020

TODAY 24-04-2020 WEBINAR Topic Exploring Youtube FULL DETAILS

TODAY WEBINAR FULL DETAILS
📀Topic:: *Exploring Youtube*

➡️ ఈ రోజు scert వారిచే నిర్వహించబడిన రెండవ రోజు webinar పూర్తయింది.
➡️ నిన్నటి రోజున ఉన్న సౌండింగ్ కు సంబంధించిన సమస్యను ఈ రోజు  అధిగమించి మొదటి నుంచి చక్కని వాయిస్ తో వెబినార్ కొనసాగడం జరిగింది.
➡️ ఈ రోజు వెబినార్ లో T. వజ్ర నరసింహారెడ్డి గారు  *Exploring Youtube* అంశం పై చక్కని వివరణాత్మక సమాచారం అందించారు.
➡️ Alexa ర్యాంకింగ్ ప్రకారం అత్యధిక వీక్షకులు గల సైట్స్ నందు మొదటి స్థానం Google ఆక్రమించుకోగా Youtube ద్వితీయ స్థానం లో కొనసాగుతుంది.
➡️ ప్రస్తుతం Youtube వినియోగాన్ని Edutainment గా వ్యవహరిస్తున్నారు.
➡️Youtube వీడియోస్ download చేసుకోవడానికి *YOUTUBE GO* సాఫ్ట్వేర్ అనేది  Android /Windows/Unix ప్లాట్ ఫార్మ్స్ ద్వారా  సులభంగా  download చేసుకోవచ్చు.

➡️Youtube పేజీలో Home ఆప్షన్ నందు గల "More from Youtube" నందు "Filter" అనే option ద్వారా  మనం సెర్చ్ చేసే విషయాన్ని Date/Type/Duration/Creative Commence/Transcript విభాగాల ఆధారంగా పొందవచ్చు.
దీనిలో "Creative Commence" option ద్వారా liecense లేని editble  వీడియోస్ ను పొందవచ్చు.
➡️కొన్ని ఉపయుక్తమైన
 outside india yoitube channels list👇
👉🏻 *FUSE SCHOOL- GLOBAL EDUCATION*
👉🏻 *TED-ED*
👉🏻 *TUTOR VISTA*
👉🏻 *MATHS ANTICS*
👉🏻 *SCIENCE BUDDIES*
👉🏻 *CALIFORNIA ACADEMY OF SCIENCES*
👉🏻 *NUCLEAS MEDICAL MEDIA*
👉🏻 *MECHGRAHIL ANIMATIONS*
👉🏻 *RANBOW LEARNING*
👉🏻 *SOCRATICA*
👉🏻 *OXFORD ONLINE ENGLISH*
👉🏻 *MONKEY SEA*
➡️కొన్ని ఉపయుక్తమైన
  india yoitube channels list👇
👉🏻 *AMRUTHA CREATES*
👉🏻 *BY JU'S LEARNING*
👉🏻 *KP LESSONS*
👉🏻 *MANGARANI LESSONS*
👉🏻 *SHANKAR MATHS*
👉🏻 *VENKATESWAR RAO CHANNEL*
👉🏻 *PJ MANILAL*
➡️ అలాగే చిన్న పిల్లల కోసం *YOUTUBE KIDS* అనే యాప్ తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉపయోగించటం విద్యార్థులకు చాలా ఉపయుక్తమని తెలియజేసారు.
➡️ అలాగే యూట్యూబ్ నందు గల వీడియోస్ కు 10లక్షల views కు చేరుకున్నట్లయితే *Silver button* తరువాత *Golden/Platinum Butttons* వంటి ప్రోత్సాహకాలను youtube అందజేస్తుందని తెలియజేసారు.
➡️కొన్ని ఉపయుక్తమైన
  Videos Making Softwares👇
👉🏻 *Glimpse Video Editor*
👉🏻 *Vocal Shop Video Editor*
➡️SCERT డైరెక్టర్ ప్రతాప్ సార్  గారు, వీక్షకులు తమ సలహాలు మరియు తమరి వద్దగల  అమూల్యమైన వీడియోస్/లింక్స్/ఛానెల్స్ యొక్క సమాచారాన్ని scert.cse@apschooledu.in ద్వారా పంపి విద్యోన్నతి ప్రయత్నానికి సహకరించాలని కోరారు.
➡️ అదేవిధంగా ఈ వేబినార్ యొక్క డిస్క్రిప్షన్ నందు పై సమాచారాన్ని ఉంచే ప్రయత్నం చేస్తామని చెప్పారు.

0 comments:

Post a Comment

Recent Posts