Wednesday, 20 May 2020

జూన్‌ 1 నుంచి నడిచే రైళ్లివే*....

*🍎జూన్‌ 1 నుంచి నడిచే రైళ్లివే*....

వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే రైళ్ల జాబితాను రైల్వే శాఖ ప్రకటించింది. మే 21 నుంచి వీటికి బుకింగ్స్‌ ప్రారంభం కానున్నాయి. మొత్తం 200 రైళ్లకు (100 జతలు) సంబంధించిన వివరాలను విడుదల చేసింది. ఇవన్నీ ప్రత్యేక రైళ్లుగానే రైల్వేశాఖ నడపనుంది.
Click here to Download List of Trains

0 comments:

Post a Comment

Recent Posts