*ఐదో క్లాసులోపు పిల్లలు వారానికి 2సార్లే*
*ఒకసారి 30-50 శాతం విద్యార్థులను మించి స్కూలుకు హాజరుకాకుండా చూసుకోవాలని, బడిని రెండు షిఫ్టులు నడిపించేలా కేంద్ర మానవ వనరుల శాఖ ప్రతిపాదించింది.*
*1 నుంచి 5వ తరగతి విద్యార్థులు వారానికి రెండుసార్లు...*
*6 నుంచి 8వ తరగతి విద్యార్థులు వారానికి 2 నుంచి 4 సార్లు...*
*9 నుంచి 12వ తరగతి వరకు వారానికి 4 నుంచి 5సార్లు బడికి వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.*
*బోధనా పరంగా టైమ్ టేబుల్‌ను కూడా మార్చనుంది.*
*ప్రస్తుతం 45 నిమిషాల పాటు బోధించే ఒక పీరియడ్‌ను 30 నిమిషాలకు కుదించాలని భావిస్తోంది.*
*పరీక్షల విధానాన్నీ సవరించాలని ఆలోచిస్తోంది.*
*ఒత్తిడి లేని అసెస్ మెంట్ లేదా పరీక్షలకు మొగ్గుచూపుతోంది.*
*5వ తరగతి లోపు విద్యార్థులకు స్కూలు బ్యాగు తప్పనిసరి కాదని నిర్ణయించే అవకాశం ఉంది.*
*మరోవైపు, వివిధ ప్రాంతాలకు వసల వెళ్లి తిరిగి వచ్చిన కార్మికుల పిల్లలకు దగ్గర్లోని బడుల్లో ప్రవేశం కల్పించాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల కు కేంద్రం సూచించనుంది.*
*ఏదైనా గుర్తింపు కార్డు ఆధారంగా అడ్మిషన్ ఇవ్వాలని, టీసీ అడగకూడదని ప్రతిపాదించనుంది.*

0 comments:
Post a Comment