Wednesday 27 May 2020

All Management Teachers are required to follow the 25-day spoken English classes in CLEP-2 from 27.05.2020 to 30.06.2020

All elementary, Upper Primaryand high school teachers in the district are required to follow the 25-day spoken English classes in CLEP-2 from 27.05.2020 to 30.06.2020 at their direction.


 Just like in the CLEP-2 program, you have to complete the reading material, webinar and assessment within the daily learning app.  Only then will your course be considered 100% complete.  So do this in practice.  Otherwise they will be embarrassed during the resolution.  Please note.

 Therefore, we inform the Zonal Education Officers and Complex Principals to take appropriate steps to ensure that all the teachers in your zone / cluster are following up.
రాష్ట్ర కార్యాలయం వారి ఆదేశాలు మేరకు 27.05.2020 నుండి 30.06.2020 వరకు CLEP-2 లో జరగబోయే 25 రోజుల స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను జిల్లాలో ఉన్న అన్ని ప్రాధమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు అందరూ తప్పనిసరిగా follow అవ్వవలసి ఉంది.

CLEP-2 ప్రోగ్రామ్ లో మాదిరిగానే ప్రతిరోజూ అభ్యాస app లోనే రీడింగ్ మెటీరియల్, వెబినార్, అసెస్ మెంట్ లను పూర్తి చెయ్యాలి. అప్పుడు మాత్రమే మీ కోర్స్ 100% పూర్తి అయినట్లుగా పరిగణించబడుతుంది. కాబట్టి వీటిని తప్పనిసరిగా అభ్యాస లోనే చెయ్యండి. లేదంటే రిజల్ట్ సమయంలో ఇబ్బంది పడతారు. దయచేసి గమనించండి.

కావున పైన తెలిపిన సమాచారం మీ మండల/ క్లస్టర్ పరిధిలో ఉన్న ఉపాధ్యాయులు అందరూ ఫాలో అయ్యేటట్లు తగు చర్యలు తీసుకోవలసిందిగా మండల విద్యాశాఖాధికారులకు మరియు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు తెలియచేస్తున్నాము.


Click here for Day wise Shedule

0 comments:

Post a Comment

Recent Posts