🍎Ap *డీఈఈసెట్-2020*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్లు, ప్రైవేట్ ఉపాధ్యాయ శిక్షణ విద్యా సంస్థల్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్ ప్రకటన విడుదలైంది.
* ఏపీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏపీ డీఈఈసెట్)-2020
ప్రవేశాలు
కోర్సు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ) కాలవ్యవధి: 2 సంవత్సరాలు.
ఎంపిక: ప్రవేశ పరీక్ష (డీఈఈసెట్) ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: మే 21, 2020.
దరఖాస్తుకు చివరి తేది: జూన్ 05, 2020.
వెబ్‌సైట్: https://apdeecet.apcfss.in/

0 comments:
Post a Comment