Wednesday, 27 May 2020

✍AP S.A-1,2018-19 సమ్మేటివ్ అసెస్మెంట్-1 Biological science 6th నుండి10 వ తరగతి పరీక్షలు బిట్ పెపర్ జవాబులు

MAY CURRENT AFFAIRS QUIZ 7

1. ఆత్మ నిర్భర్ భారత్ కింద తేనెటీగల పెంపకానికి ఎంత మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ?
2. దేశంలోనే మొదటిసారిగా ఏ రాష్ట్రం స్పోర్ట్స్ సెక్టార్ ను ప్రోత్సహించేందుకు ఇండస్ట్రీ స్టేటస్ ను కల్పించింది ?
3. అలనాటి  హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ 2020 మే 25 నాడు చండీగఢ్ లో చనిపోయారు.  భారత్ హాకీ చరిత్రలో ధ్యాన్ చంద్ తర్వాత బల్బీర్ సింగ్ పేరే చెబుతారు.  ఆయన పేరున ఉన్న అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా రికార్డు ఇప్పటికీ అలాగే ఉంది.  ఏ ఏడాదిలో జరిగిన హెల్పింకి ఒలింపిక్స్ ఫైనల్లో బల్బీర్ ఐదు గోల్స్ కొట్టి భారత్ ను గెలిపించాడు ?
4. ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ తో ఇబ్బంది పడుతున్న అర్చకులు, పాస్టర్లు, ఇమామ్ లకు ఎంత మొత్తం చొప్పున 77 వేల మందికి రూ.38కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది ?
5. వలస కూలీలకి ఉపాధి కల్పించేందుకు ఏ రాష్ట్రం కొత్తగా మైగ్రేషన్ కమిషన్ ను ఏర్పాటు చేసింది ?
6. 2.65 లక్షల డాలర్ల ఖర్చుతో ఏ దేశంలో ఇండియా పేరుతో మిలటరీ వార్ గేమ్ ( సైనిక శిబిరం) ను ప్రారంభించింది ?
7. ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో  సబ్ కో మిలేగా రోజ్ గార్ పథకాన్ని మే 2020 లో ప్రారంభించిన రాష్ట్రం ఏది ?
8. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషన్ ఒలింపిక్స్ కమిటీ కలసి కోవిడ్ 19 పై పోరాటానికి కలసి పనిచేయాలని నిర్ణయించాయి.  ప్రస్తుతం IOC  ప్రెసిడింట్ ఎవరు ?
9. ప్రవేశం నుంచి పరీక్షల దాకా అంతా ఆన్ లైన్ లోనే ఉండేలా వర్చువల్ యూనివర్సిటీని  2021-22 నుంచి తీసుకురావాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ భావిస్తోంది.  కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అధ్యక్షతన ఆన్ లైన్ విద్యపై ఏర్పాటైన యూజీసీ కమిటీ ఈ యూనివర్సిటీకి గత ఏడాదే సూచించింది.  ఈ కమిటీకి నాయకత్వం వహించిన CEC డైరెక్టర్ ఎవరు ?
10. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ కు సంబంధించి రెండో స్క్వాడ్రన్ 2020 మే 27న ఎక్కడ ప్రారంభం అయింది ?


0 comments:

Post a Comment

Recent Posts