Monday, 25 May 2020

AP . గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులకు తిపీ కబురు

AP . గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులకు తిపీ కబురు


రాష్ర్ట ప్రభుత్వనికి కరొన కస్ట కాలంలో సేవలు అందించి ఆదర్స ప్రాయంగా నిలిచినందుకుగాను గ్రామ సచివాలయ ఉద్యోగ్యులకు రాష్ర్ట ప్రభుత్వం PRC 2018 ను అమలుచేయలని  నిర్ణయం తీసుకుంది. ప్రస్థుతం Rs. 14,600/- తో ప్రారంబo అయ్యి 2  సంవత్సరాల తరవాత Rs 29,000/- జీతము తో రెగ్యులర్ అయ్యి Rs.14,600/ -- 44 ,870/ పే చేసే విదముగా జిల్లా కలెక్టరు చేత అప్పాయింట్మెంట్ ఆర్డర్ పొంది ప్రస్థుతం గ్రామ సచివాలయ ఉద్యోగాలలో పని చేస్తున్నా గ్రేడ్ 5 పంచాయితీ కార్యదర్శి, మహిళా పోలిస్, డిజిటల్ అస్సిస్టెంట్..... వగైరా అన్ని ఉద్యోగాలకు ఈ PRC 2018 అమలు చేసి ఆగస్ట్ 2020 నుంచి Rs.29,500 బేసిక్ పే (Scale 29,500--87, 540/-)గా ఇవ్వాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులను జారి చేసినది. 


జగన్మోహన రెడ్డీ గారి ప్రభుత్వం అధికారం లోకి వచి ఒక సంవత్సరం అయ్యిన సందర్బంగా గ్రామ సచివాలయ ఉద్యోగ్యులను గ్రేడ్ 3  రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగస్టులుగా పరిగణిస్తూ వారికి సర్విస్ రిజిష్టర్  ఒపెన్ చేసి PRC అములుచేయలని గ్రూపు ఇన్స్యూరెన్స్, ప్రమాద భీమా కల్పిస్తూ పూర్తిస్తాయి శాస్వత ఉద్యోగస్టులుగా ప్రకటించినది. కావున ఈ ఆర్ధిక సంవత్సరంలో వీరు అందుకున్నందున జగన్మోహన రెడ్డి గారికి కృతజ్ఞతలు  తెలియచేసారు.

0 comments:

Post a Comment

Recent Posts