Friday, 15 May 2020

ఏపీలో మిగిలిన ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

*♦ఏపీలో మిగిలిన ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..*
*🔹మిగిలిపోయిన ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్‌‌ను ఏపీ ఇంటర్ బోర్డు విడుదల చేసింది*

*🔸జూన్ 3వ తేదీన సెకండియర్ మోడ్రన్ లాంగ్వేజ్-2, జాగ్రఫీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.*

*🔸మార్చి 23న జరగాల్సిన పరీక్షలు కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.*

 *🔹కాగా, పరీక్షల సమయంలో విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఇంటర్ బోర్డు నిబంధన విధించింది.*

*🍁ఇందుకు సంబంధించిన హాల్‌ టికెట్‌లను www.bie.ap.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం కల్పించారు.


0 comments:

Post a Comment

Recent Posts