Friday, 22 May 2020

CLEP 2 GRAND TEST

🌹 *CLEP 2 గ్రాండ్ టెస్ట్ 50 ప్రశ్నలతో 50 మార్కులకు ఉంటుంది.* 



పరీక్ష వ్రాయడానికి 2 గంటల సమయం మాత్రమే ఇవ్వబడుతుంది, ఆ సమయం లోగా పరీక్ష ను వ్రాయాలి 

తేదీ 22 .05 .2020, శుక్రవారం మ.3:00 గంటల తరువాత ABHYASA అభ్యాస ఆప్ లో నేరుగా ఇవ్వబడుతుంది 

లాగిన్ అవ్వగలిగిన వారు అందరూ ABHYASA అభ్యాస ఆప్ లొనే పరీక్ష వ్రాయవలసి ఉంటుంది.

ఎవరికైతే లాగిన్ సమస్యలు ఉన్నాయో వారి కోసం ప్రత్యేకంగా గూగుల్ ఫారం లింక్ ఇవ్వబడుతుంది.అందులో అటువంటి వారు గ్రాండ్ టెస్ట్ వ్రాయవలసి ఉంటుంది.లింకును ఆ సమయానికి వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేయబడుతుంది.

ఈ పరీక్షను 1 నుండి 6 తరగతులు బోధించే ఉపాధ్యాయినీ ఉపాద్యాయులు అందరూ తప్పనిసరిగా వ్రాయవలసి ఉంటుంది.

పరీక్ష వ్రాసిన తరువాత ఎవరికి వారు, వారు పొందిన మార్కుల యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని తదుపరి అవసరాల కోసం భద్రపరచుకోవాలి.


Clep-2
Grand test 
Marks 50, questions 50
It will be made available on 22-05-2020 at 3PM
duration of the test 2 hours
It will be available in Abhyasa app,
Those who have login problem can attend the test Google form link
It is mandatory to all teachers who deal with class 1 to 6th

Each and every teacher who have written test in Abhyasa or on Google link has to take screen shot of marks with you for further reference

Click here to Write Grand Test

2 comments:

Recent Posts