Hindi Subject in Vidyamrutham program airing on D.D Saptagiri on 26.05.20
రేపు అనగా ది.26.05.20 D.D. సప్తగిరి నందు ప్రసారమవుతున్న విద్యామృతమ్ కార్యక్రమంలో హిందీ సబ్జెక్టుకు సంబంధించి "బ్లూప్రింట్" మరియు "నమూనా ప్రశ్నా పత్రాల విశ్లేషణ" జరుగును*. *విద్యార్థులు మంచి మార్కులు సాధించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.*
*గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్ధులకు నూతన పరీక్షా విధానం గురించి అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది.*
*కావున ఈ విషయాన్ని విద్యార్థులందరికీ చేరేలా చూడవలసిందిగా కోరుచున్నాము.
*ఉదయం.. గం.10 నుంచి గం.11వరకు... మరియు సాయంత్రం గం. 4 నుంచి గం.5 వరకు హిందీ క్లాసుల ప్రసారాలు.*
*ఇట్లు....*
*అబ్దుల్ ఖాదర్*
*విద్యామృతమ్ టీమ్*
0 comments:
Post a Comment