*🔥మానవుడి జీర్ణవ్యవస్థ🔥*
1.ఆహారం పూర్తిగా జీర్ణం అయ్యేందుకు కావాల్సినవి?
1) గ్లైకోజన్
2) ఎమైలేజ్☑️
3) సెల్యూలోజ్
4) సుక్రోజ్
2.సోడియం కోలేట్, సోడియం డీ ఆక్సీకోలేట్ అనేవి?
1) పైత్యరస లవణాలు☑️
2) పైత్యరస వర్ణకాలు
3) క్లోమ రస లవణాలు
4) క్లోమ రస వర్ణకాలు
3.మానవుడిలో సంవరిణీ కండరాలు వ్యాకోచించినప్పుడు?
1) జీర్ణక్రియ వల్ల ఏర్పడ్డ అంత్య ఉత్పన్నకాలు పేగులో శోషణమవుతాయి
2) కొవ్వులు జీర్ణమవుతాయి
3)జీర్ణక్రియ ఆంత్య ఉత్పన్నకాలను చూషకాలు పీల్చుకుంటాయి
4) మలం పాయువు ద్వారా బయటకు పోతుంది☑️
4.‘కైమ్’ ఏ స్థితిలో ఉంటుంది?
1) క్షారం, ఆమ్లంగా
2) ఆమ్ల స్థితి☑️
3) క్షార స్థితి
4) సమతుల్య స్థితి
5.‘మ్యూసిన్’ అనే శ్లేష్మ పదార్థాన్ని స్రవించేది?
1) అథోజంబికా
2) అథో జిహ్విక
3) జఠర గ్రంథులు☑️
4) పెరోటిడ్ గ్రంథులు
6.రెనిన్ అనే ఎంజైమ్?
1) కొవ్వులను కొవ్వు ఆమ్లాలుగా మారుస్తుంది
2) అమైనో ఆమ్లాలను ప్రోటీన్‌లుగా మారుస్తుంది
3) పిండి పదార్థాన్ని మాల్టోజ్‌గా మారుస్తుంది
4) పాలను పెరుగుగా మారుస్తుంది☑️
7.మనం తీసుకునే ఆహారంలో సెల్యూలోజ్ లేకపోతే?
1) ఆహారం పూర్తిగా జీర్ణం అవదు, పేగు ల కదలిక క్రమబద్ధంగా ఉంటుంది.
2) ఆహారం పూర్తిగా జీర్ణం అవదు, మలబద్దకం ఏర్పడుతుంది.
3) పేగుల కదలిక క్రమబద్ధంగా ఉండి, మలబద్దకం ఏర్పడుతుంది.☑️
4) ఆహారం పూర్తిగా జీర్ణమై, మలబద్దకం ఏర్పడదు
8.పెరిస్టాలిటిక్ చలనాలు గల మానవుడి జీర్ణ మండలంలోని భాగం?
1) జీర్ణాశయం
2) ఆంత్రమూలం
3) కాలేయం
4) ఆహార వాహిక☑️
9. ప్రౌఢ మానవుడి నోటిలో నములు దంతాల (అగ్ర చర్వణకాలు) సంఖ్య?
1) 8☑️
2) 4
3) 12
4) 2
10.లాలాజలం లక్షణం?
1) క్షారం, ఆమ్లం
2) కొద్దిగా క్షారం☑️
3) పూర్తిగా నీరు కలిగి ఉండటం
4) కొద్దిగా ఆమ్లం
11.లాలాజల గ్రంథులకు సంబంధించి సరైన ప్రవచనం?
1) లాలాజల గ్రంథులు 4 జతలుంటాయి
2) పెరోటిడ్ గ్రంథులు నాలుక కింద ఉంటాయి.
3) లాలాజల గ్రంథుల స్రావంలో టయలిన్ ఉంటుంది.☑️
4) లాలాజలం తటస్థంగా ఉంటుంది.
12.జీర్ణ వ్యవస్థలోని ఏ భాగంలో జీర్ణక్రియ జరగదు?
1) నోరు
2) ఆంత్రమూలం
3) చిన్నపేగు
4) ఆహార వాహిక☑️
13..ప్రౌఢ మానవుడిలో ఉండే మొత్తం కుంతకాల సంఖ్య?
1) 4
2) 8☑️
3) 12
4) 6
14. ఎనామిల్ దేన్ని కప్పి ఉంచుతుంది?
1) దంతం
2) దంత కిరీటంపైనా, లోపల☑️
3) డెంటిన్ ఉన్న భాగం
4) పైవన్నీ
15. కింది వాటిలో ఎంజైమ్?
1) గ్లూకగాన్
2) ఇన్సులిన్
3) ట్రిప్సిన్☑️
4) సొమాటోట్రోప

0 comments:
Post a Comment