*🔥IMP CA & GK BITS🔥*
1) మాస్క్ లేకుంటే "నో పెట్రోల్" విధానం అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది?
A: *ఒడిశా*
2) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం(ఏప్రిల్ 7) 2020 యొక్క ఇథివృత్తం ఏమిటి?
A: *"సపోర్ట్ నర్సెస్, మిడ్ వైవ్స్"*
3) జాకో డోర్సీ ఏ సంస్థ సీఈవో?
A: *ట్విట్టర్*
4) CRPF శౌర్య దివస్ ను ఏటా ఏ రోజన జరుపుకుంటారు?
A: *ఏప్రిల్ 9*
5) 2020 కి గాను శక్తివంతమైన పాస్ పోర్ట్ విధనాం కలిగిన దేశంగా ఏ దేశం నిలిచింది?
A: *జపాన్*
6) 2021 లో యూత్ ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ నిర్వహించనున్నారు?
A: *చైనా*
7) హీతర్ నైట్ ఏ దేశ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్?
A: *ఇంగ్లాండ్*
8) ఒడిశా హైకోర్ట్ ఛీఫ్ జస్టిస్ గా ఎవరు నియమితులయ్యారు?
A: *జస్టిస్ మహ్మద్ రఫీక్*
9) ప్రస్తుత న్యూజిలాండ్ ప్రధాని ఎవరు?
A: *జకిండా అర్డెర్న్*
10) 2020కి గాను విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ఎవరు నిలిచారు?
A: *బెన్ స్టోక్స్(ఇంగ్లాండ్)*
11) ఇటీవల డోపింగ్ లో పట్టుబడి నిషేదం ఎదుర్కుంటున్న జుమా ఖాతున్ ఏ క్రీడకు చెందినవారు?
A: *భారత రన్నర్*
12) జియో లో ఎంత శాతం వాటాను ఫేస్ బుక్ కొనుగోలు చేసింది?
A: *9.99%*
13 ప్రస్తుత కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి ఎవరు?
A: *నరేంద్రసింగ్ తోమర్*
14) ఇటీవల మరణించిన కెన్నీ రోజర్స్ ఏ రంగంలో ప్రముఖులు?
A: *అమెరికన్ ప్రముఖ గాయకుడు*
15) 2020 ఏడాదికి గానూ పెన్ హెమింగ్ వే అవార్డుకు(సాహిత్యంలో) ఎవరు ఎంపికయ్యారు?
A: *రుచికా తోమర్( ఏ ప్రేయర్ ఫర్ ట్రావెలర్స్ నవలకు)*
16) అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య అధ్యక్షుడు ఎవరు?
A: *సెబాస్టియన్ కోయ్*
17) నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేసిన తలారి పవన్ జల్లాడ్ ఏ రాష్ట్రానికి చెందినవారు?
A: *ఉత్తర ప్రదేశ్*
18) శ్యామలా గోపీనాథ్ ఏ బ్యాంక్ యండీ?
A: *HDFC*
19) దిశ చట్టం ఆంధ్రప్రదేశ్ తో పాటు ఏ రాష్ట్రంలో అమలులోకి వచ్చింది?
A: *మహారాష్ట్ర*
20) ప్రపంచ హ్యాపీనెస్ ఇండెక్స్ లో చివరి స్థానంలో నిలిచిన దేశం ఏది?
A: *ఆఫ్ఘనిస్థాన్*
21) టామ్ అండ్ జెర్రీ దర్శకుడు ఎవరు?
A: *జీన్ డీచ్*
22) కోవిడ్-19 ను నివారించడానికి 5-టి ప్రణాళిక ప్రకటించిన రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం ఏది?
A: *న్యూ ఢిల్లీ*
23) ఇటీవల రాజ్యసభకు నామినేట్ అయిన మాజీ సీజేఐ ఎవరు?
A: *జస్టిస్ రంజన్ గొగోయ్*
24) గర్భవిచ్ఛితి సవరణ బిల్లు-2020 కు లోక్ సభ ఏ రోజున ఆమోదం తెలిపింది?
A: *మార్చి 17(24 వారాలు)*
25) ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు?
A: *తైజు(చైనీస్ తైపి)*
26) ఇటీవల ప్రకటించిన పత్రికా స్వేచ్ఛలో భారత్ కు ఎన్నో ర్యాంక్ లభించింది?
A: *142వ ర్యాంక్.( మొదటి స్థానం నార్వే)*
27) ఖరీఫ్, రబీ పంటలపేర్లను ఏ విధంగా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది?
A: *వానాకాలం(ఖరీఫ్),యాసంగి(రబీ)*
28) ప్రతిష్ఠాత్మక చమేలీ దేవీ జైన్ అవార్డ్ (జర్నలిజంలో) 2020 కి గాను ఎవరికి లభించింది?
A: *ఆర్ఫాఖానుం షెర్వానీ, రోహిణి మోహన్*
29) అంతర్జాతీయ హ్యాపినెస్ డే (మార్చి 20) యొక్క థీమ్ ఏమిటి?
A: *"హ్యాపినెస్ ఫర్ ఆల్ ,టుగెదర్"*
30) ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాపియన్షిప్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు?
A: *విక్టర్ అక్సెల్ సన్(డెన్మార్క్)*
🍩 9 May : World Migratory Bird Day 2020
🍩 Theme 2020 :“Birds Connect Our World”
🍩 The day is globally observed on the second Saturday of May month
🍩 Ramesh Pokhriyal ‘Nishank’ announces modifications in PMRF Scheme to boost research
🍩 Britain’s GlaxoSmithKline sells 5.7 % stake in Hindustan Unilever for $3.35 billion
🍩 74% stake of SeQuent bought by Carlyle for Rs 1,587 crore
🍩 Sikkim Assembly passes a budget of Rs 9,100 crores for FY21
🍩 Ajinkya Rahane as its brand ambassador for India, Middle East, ANZ & SAARC
🍩 Govt hikes its market borrowing to Rs 12 lakh crore from Rs 7.80 lakh crore for FY 21
🍩 IIT-Delhi startup launches reusable antimicrobial mask NSafe
🍩 UN appeals for USD 6.7 billion to fight virus in poor countries
🍩 Tiger Population Rises to 96 in West Bengal's Sundarbans
🍩 Uttar Pradesh govt launches 'Pravasi Rahat Mitra' App for migrant workers of state
🍩 Jharkhand govt bans Pan Masala for 1 year
🍩 Defence Minister Inaugurates Strategic Road in Uttarakhand Connecting Indian Posts on Indo-China Border
🍩 Goldman Sachs predicts India’s GDP growth at -0.4% for FY21
🍩 Nomura predicts Indian GDP for FY21 at -5.2%
🍩 Moody’s Projects India’s GDP Growth at 0% for FY21; 6.6% in FY22
🍩 Birth Anniversary of Maharana Pratap Singh is celebrated on 9 May
🍩 Nation celebrates 480th birth anniversary of Maharana Pratap
🍩 CSIR approves project to neutralize SARS-CoV-2 in COVID-19 patients
🍩 Giriraj Singh awards Startup India-Animal Husbandry Grand Challenge winners
🍩 Pandanda Kuttappa, co-founder of Kodava Hockey Festival in Coorg (Karnataka), dies aged 85
🍩 Central Board of Direct Taxes amends 44G of Income-tax Rules 1962
🍩 CSIR receives approval for clinical trial of two drugs, ‘phytopharmaceutical & favipiravir’ to treat COVID-19
🍩 FM Nirmala sitharaman launches INR-USD futures and options contracts on BSE, NSE at Gift city
🍩 SBI reduces benchmark lending rate by 15 basis points
🍩 MCLR (Marginal Cost of Funds based Lending Rate) reduced to 7.25%, from 7.40%
🍩 Ministry of Defence signs with Tata Power SED for Modernisation of Air Field Infrastructure
🍩 Telangana becomes first state to extend lockdown beyond May 17; till May 29
🍩 WHO, UN postal agency release commemorative postage stamp on 40th anniversary of eradication of smallpox on May 9
🍩 India’s foreign exchange reserves rise to USD 481.078 billion in the week to May 1
General Knowledge
*1. Sound travels faster in which thing?*
*A.Iron than in air*
*2. Who was the first General-Secretary of the Indian National Congress?*
*A.Dadabhai Naoroji*
*3. From when was the Zero Base Budgeting in India first experimented?*
*A.April, 1987*
*4. Rainfall in the doldrums is of the nature of which precipitation?*
*A.Orographic precipitation*
*5. Which first Indian leader to undergo imprisonment in 1882?*
*A.C. Vijiaraghavachari*
*6. Which type of microorganism is most widely used in industries?*
*A.Bacteria, microalgae and fungi.*
*7. What is the maximum number of elected members in a State Assembly?*
*A.500*
*8. In fireworks, how is the green flame produced?*
*A.Because of barium*
*9. Which term for natural vegetation is associated with Siberia?*
*A.Taiga*
*10. During the Indian Freedom struggle, who started a journal “The Indian Sociologist” ?*
*A. Shyamji Krishna Varma*
🔥 హిస్టరీ బిట్స్🔥
1) మధ్యప్రదేశ్‌లో అతి ప్రాచీన కృష్ణుడి ఆలయం ఎక్కడ ఉంది?
జ: విదిశ.
1) Where is the oldest Krishna temple in Madhya Pradesh?
Ans: Vidisha.
2)అతి ప్రాచీన శివలింగం ఉన్న గుడిమల్లం ప్రాంతం ఏ జిల్లాలో ఉంది?
జ: చిత్తూరు.
2) Gudi Mallam, in which district, is the oldest Shivalinga situated?
Ans: Chittoor.
3) ‘శివ భక్తులు ఏ రాజుకి,చావుకు, రుగ్మతలకు, నరకానికి కూడా భయపడరు’ అని పేర్కొన్నదెవరు?
జ: అప్పర్.
3) Who states that 'Shiva devotees are not afraid of any king, death, disorder or even hell'?
Ans: Appar.
4) సుల్హ్-ఇ-కుల్ అంటే అర్థం ఏమిటి?
జ: ప్రపంచ శాంతి.
4) What does sulh-i-kul mean?
Ans: World Peace.
5) మొగలుల కాలంలో ‘జబ్త్’ అనే పదం దేన్ని సూచిస్తుంది?
జ: రెవెన్యూ విధానం.
5) What does the word 'jabt' refer to during the Mughal period?
Ans: Revenue Policy.
6) జోద్‌బాయి మందిరం ఎక్కడ ఉంది?
జ: ఫతేపూర్ సిక్రీ.
6) Where is the Jodbai Mandir?
Ans: Fatehpur Sikri.
7) ఇక్ష్వాకుల రాజధాని విజయపురి ఏ నదీ తీరంలో ఉంది?
జ: కృష్ణా నది.
7) On which river is the Vijayapuri, the capital of the Ikshawas?
Ans: Krishna river.
8) హైదరాబాద్‌లోని చైతన్యపురి వద్ద మూసి నది ఒడ్డున గోవింద విహారాలను నిర్మించిన పాలకుడి పేరు?
జ: గోవింద వర్మ.
8) Name the ruler who built the Govinda Vihara on the banks of river musi at chaitanyapuri in Hyderabad ?
Ans: Govinda Varma.
9) తెలంగాణలోని కీసరగుట్ట వద్ద కీసర రామలింగేశ్వర ఆలయాన్ని ఏ రాజవంశ పాలకులు నిర్మించారు?
జ: విష్ణు కుండినులు.
9)Which dynasty rulers built the kesara Ramalingeswara temple at keesaragutta in Telangana ?
Ans: Vishnukundinas.
10) విష్ణు కుండినుల రాజ్యం లో గజదళాధిపతిని ఏమని పిలుస్తారు?
జ: హస్తికోశ.
10) In the Vishnu Kundin Dynasty, what was the the officer-in charge of elephant forces called?
Ans: Hastikosa.

0 comments:
Post a Comment