Important Events of May 17
🕐 *చరిత్ర లో ఈరోజు* 🕐
🕐 *సంఘటనలు*🕐
1865: మొదటి అంతర్జాతీయ టెలిగ్రాఫ్ యూనియన్ ఒప్పందాన్ని పారిస్ లో ఆమోదించారు.
❣️ *జననాలు*❣️
1749: ఎడ్వర్డ్ జెన్నర్, భౌతిక శాస్త్రవేత్త. (మ1823)
1906: శ్రీరంగం నారాయణబాబు, తెలుగు కవి (మ.1961).
1920: శాంతకుమారి, సినీ నటి (మ.2006).
1945: బి.ఎస్.చంద్రశేఖర్, భారత క్రికెటర్.
1986: ఛార్మి, సినీ నటి.
💐 *మరణాలు*💐
1971: మల్లెల దావీదు, తెలుగు క్రైస్తవ కీర్తనాకారుడు (జ.1890).
1996: వెనిగళ్ళ సుబ్బారావు, పెళ్ళిమంత్రాల బండారం పుస్తకం రాసిన హేతువాది (జ.1939).
2007: టి.కె.దొరైస్వామి, భారతదేశ కవి, రచయిత. (జ.1921)
2013: కలేకూరు ప్రసాద్, సినీ గేయరచయిత, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు ప్రజాకవి.(జ.1962)
2016: పశ్య రామిరెడ్డి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, స్వాతంత్య్ర సమరయోధుడు. (జ.1925)
పండుగలు, జాతీయ దినోత్సవాలు
ప్రపంచ టెలి కమ్యూనికేషన్,
సమాచార సొసైటీ దినోత్సవం.
నార్వే జాతీయదినోత్సవం

0 comments:
Post a Comment