Wednesday, 27 May 2020

Important Events of May 27

🌎 *చరిత్రలో ఈ రోజు*

🔴 *ప్రత్యేక  దినాలు*
🚩 *కందుకూరి వీరేశలింగం వర్ధంతి*
🚩 *పండిట్ జవహర్‌లాల్ నెహ్ర వర్ధంతి*
〰〰〰〰〰〰〰〰
🏀 *సంఘటనలు*

✴1703: పీటర్ చక్రవరి పీటర్స్ బర్గ్ నిర్మాణానికి శంకుస్థాపన
✴1934: రెండవ ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఇటలీలో ప్రారంభమయ్యాయి.
✴1964: భారత తాత్కాలిక ప్రధానమంత్రిగా గుల్జారీలాల్ నందా నియమితుడైనాడు.
〰〰〰〰〰〰〰〰
🌐 *జననాలు*
❇1332: ఇబ్నె ఖుల్దూన్, చరిత్రకారుడు, పండితుడు, ధార్మిక శాస్త్రవేత్త,, రాజకీయ వేత్త. (మ.1406)
❇1895: దీపాల పిచ్చయ్య శాస్త్రి, కవి, పండితులు, విమర్శకులు, శబ్దశిల్పి. (మ.1983)
❇1931: ఒ.ఎన్.వి.కురుప్ మలయాళం కవి, సినీ గేయకర్త (మ.2016).
❇1943: క్రొవ్విడి బలరామమూర్తి.
❇1960: దీర్ఘాశి విజయభాస్కర్, నాటక రచయిత, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత.
❇1962: రవిశాస్త్రి, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
❇1982: అంకిత, రస్నా బేబీగా పేరొందిన తెలుగు సినిమా కథానాయిక.
〰〰〰〰〰〰〰〰
⚫ *మరణాలు*
◾1910: రాబర్ట్ కాక్, జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (జ.1843).
◾1919: కందుకూరి వీరేశలింగం పంతులు, భారతదేశ సంఘసంస్కర్త. (జ.1848)
[నవయుగ వైతాళికుడు.. కందుకూరి
కందుకూరి వీరేశలింగం గొప్ప సంఘ సంస్కర్త. బాలికలకు విద్య, అంటరానితనం నిషేధం కోసం పోరాటం చేశారు. వివేక వర్ధిని పత్రిక ద్వారా అవినీతిపై యుద్ధం చేశారు. అప్పట్లో చిన్నవయసులోనే భర్తలు చనిపోవడంతో ఆడపిల్లలు వితంతువులై అనేక కష్టాలు ఎదుర్కొనేవారు. దీన్ని రూపుమాపేందుకు వీరేశలింగం వితంతు పునర్వివాహాలు జరపాలని ప్రచారం చేశారు. 1881లో తన ఇంట్లోనే మొదటి వితంతు వివాహం జరిపించారు.
✿ నేడు కందుకూరి వీరేశలింగం వర్ధంతి]
◾1962: పళని సుబ్రహ్మణ్య పిళ్ళై, మృదంగ విద్వాంసుడు (జ.1908).
◾1964: పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, భారతదేశ మొదటి ప్రధానమంత్రి. (జ.1889)
◾1980: సాలూరు హనుమంతరావు, తెలుగు, కన్నడ సినిమా సంగీత దర్శకులు. (జ.1917)
◾1999: సంపత్ కుమార్, ఆంధ్ర జాలరి, క్లాసికల్, ఫోక్ డాన్సర్. (జ.1927)
◾2015: పవని నిర్మల ప్రభావతి, రచయిత్రి (జ.1933)..

0 comments:

Post a Comment

Recent Posts