Wednesday 27 May 2020

Important Events of May 28

Important Events of May 28
🔳చరిత్రలో ఈ రోజు/మే 28

1896 : పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు సురవరం ప్రతాపరెడ్డి జననం (మ. 1953).

1921 : హిందుస్తానీ సంగీత విద్వాంసుడు, బాలమేధావి అయిన డి.వి. పలుస్కర్ జననం.(మ.1955)

1923 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించిన నందమూరి తారక రామారావు జననం (మ.1996).

1994 : ఐ.ఎన్.ఎస్. షంకుల్ (జలాంతర్గామి) భారతీయ నౌకాదళం లో చేరిన రోజు.

1997 : ప్రసిద్ధ బుర్రకథ కళాకారుడు, దార అప్పలనారాయణ మరణం (జ.1930).

1999 : 'జానపద బ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు మరియు నిర్మాత బి.విఠలాచార్య మరణం. (జ.1920)
2001 : ప్రముఖ వైద్యుడు మరియు పరిశోధకుడు వులిమిరి రామలింగస్వామి మరణం. (జ.1921)

2008 : సుమారు 240 సంవత్సరాల రాచరిక పాలన తరువాత నేపాల్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
🌎 *చరిత్రలో ఈ రోజు*

🏀 *సంఘటనలు*

✴ *1994*: *ఐ.ఎన్.ఎస్. షంకుల్* (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.
✴ *2008*: సుమారు 240 సంవత్సరాల రాచరిక పాలన తరువాత *నేపాల్* గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
〰〰〰〰〰〰〰〰

🌐 *జననాలు*

❇ *1896*: *సురవరం ప్రతాపరెడ్డి*, పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు. (మ.1953)
❇ *1921*: హిందుస్తానీ సంగీత విద్వాంసుడు, బాలమేధావి అయిన *డి.వి. పలుస్కర్* జననం.(మ.1955)
❇ *1923*: *నందమూరి తారక రామారావు*, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నటుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నటరత్న. (మ.1996)
[తెలుగు జాతి కీర్తి శిఖరం.. *ఎన్టీఆర్*
నటునిగా, నాయకునిగా తెలుగుజాతి హృదయాలను గెలుచుకున్నారు *నందమూరి తారకరామారావు*. రాముడు, కృష్ణుడు, రావణుడు, దుర్యోధనుడు తదితర పౌరాణిక పాత్రల్లో నటించి విశ్వవిఖ్యాత నటసార్వభౌముడయ్యారు. 40 ఏళ్ల పాటు వందలాది సినిమాల్లో నటించిన *NTR*.. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించారు. 9 నెలల్లోనే అఖండ మెజార్టీ సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజలే దేవుళ్లు-సమాజమే దేవాలయం అంటూ ప్రజాసేవలో తరించారు.]

❇ *1941*: *సురేఖ*, అసలు పేరు *మట్టెగుంట వెంకట అప్పారావు*, వ్యంగ్య చిత్రకారుడు.
❇ *1956*: *జెఫ్ డుజాన్*, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
〰〰〰〰〰〰〰〰

⚫ *మరణాలు*

◾ *1997*: *కుమ్మరి మాస్టారు*, ప్రసిద్ధిచెందిన బుర్రకథ కళాకారులు. (జ.1930)
◾ *1999*: *బి.విఠలాచార్య*, *జానపద బ్రహ్మ*' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత. (జ.1920)
◾ *2001*: *వులిమిరి రామలింగస్వామి*, పాథాలజీ ప్రొఫెసర్ గా, డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. డైరక్టర్ జనరల్ గా కూడా (1979-86) ఉన్నారు. (జ.1921)  

0 comments:

Post a Comment

Recent Posts