Important Events on May 23
🌎 *చరిత్రలో ఈ రోజు*
🔴 *ప్రత్యేక దినాలు*
🏀 *సంఘటనలు*
✴ *1984*: *బచేంద్రీపాల్*, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారత పర్వతారోహకురాలిగా అవతరించింది.
✴ *1953*: భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ మరణం (జ.1901).
✴ *2009*: ఐపిఎల్-2 విజేతగా *హైదరాబాద్ దక్కన్ చార్జర్స్* నిలిచింది.
〰〰〰〰〰〰〰〰
🌐 *జననాలు*
❇ *1707*: ప్రముఖ స్వీడన్ జీవ శాస్త్రవేత్త, వైద్యుడు, ఆధునిక వర్గీకరణ శాస్త్ర పితామహుడు *కరోలస్ లిన్నేయస్* జననం (మ.1778).
❇ *1942*: *కె. రాఘవేంద్రరావు*, శతాధిక చిత్రాల తెలుగు సినిమా దర్శకుడు.
❇ *1944*: *ఇంద్రగంటి శ్రీకాంత శర్మ*, ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్ (Scripts) గా శర్మ చేరాడు.
❇ *1945*: *చంద్ర మోహన్*, తెలుగు సినీ నటుడు.
❇ *1945*: మలయాళ భాషా రచయిత, చిత్రానువాదకుడు, చిత్రనిర్మాత *పద్మరాజన్* జననం.
❇ *1954*: *వాసిరెడ్డి నవీన్*, సాహితీకారుడు.
❇ *1963*: *కోమటిరెడ్డి వెంకటరెడ్డి*, నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు.
❇ *1965*: *వై.వి.యస్.చౌదరి*, తెలుగు సినిమా దర్శకుడు.
〰〰〰〰〰〰〰〰
⚫ *మరణాలు*
◾ *1945*: *హైన్రిచ్ హిమ్లెర్*, ఒక సైనిక కమాండర్, నాజీ పార్టీలో సభ్యుడు. (జ.1900) 🙏🏻
◾ *1953*: భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన *శ్యాంప్రసాద్ ముఖర్జీ* మరణం (జ.1901).

0 comments:
Post a Comment