🌎 *చరిత్రలో ఈ రోజు*
🔴 *ప్రత్యేక దినాలు*
🚩 *గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం.*
[ గోవా మే 30, 1987న భారతదేశంలో 25వ రాష్ట్రంగా ఏర్పడింది. భారతదేశానికి పశ్చిమ తీరప్రాంతంలో ఉన్న రాష్ట్రం గోవా. ఇది దేశంలో అతిచిన్న రాష్ట్రం. ఈ రాష్ట్రం ఆసియాలో ప్రధాన వర్తక కేంద్రాలలో ఒకటిగా ఉంది. గోవా ఎన్నో మార్పుచేర్పులకులోనై ఆర్ధిక, సామాజిక మరియు సంస్కృతికి సంబంధించిన వివిధ అంశాలలో తనదైన ముద్రను కలిగి ఉంది. 30 మే 1987 న గోవాకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లభించింది. గోవా, డామన్, డయ్యూలు యూనియన్ టెరిటరీగా ఉంటుందా, మహారాష్ట్రలో కలిసిపోతుందా అని తెలుసుకోవటానికి 16 జనవరి 1967 నాడు ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) జరిగింది. యూనియన్ టెరిటరీ గానే, కొనసాగుతామని, ఈ ప్రాంతాల ప్రజలు వెల్లడించారు. *గోవా రాష్ట్రం* ప్రతి సంవత్సరం డిసెంబర్ 19ను *స్వాతంత్ర్య దినోత్సవం* (Liberation Day)గా జరుపుకుంటుంది.]
〰〰〰〰〰〰〰〰
🏀 *సంఘటనలు*
✴ *1962*: ప్రపంచ కప్ *ఫుట్‌బాల్ పోటీలు* చిలీలో ప్రారంభమయ్యాయి.
✴ *2008*: కర్ణాటక ముఖ్యమంత్రిగా *బి.ఎస్.యడ్యూరప్ప* ప్రమాణస్వీకారం.
〰〰〰〰〰〰〰〰
🌐 *జననాలు*
❇ *1903*: *యెర్రగుడిపాటి వరదరావు*, (వై.వి. రావు) తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు. (మ.1973)
❇ *1921*: *కంచనపల్లి పెదవెంకటరామారావు*, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.
❇ *1950*: భారతీయ నటుడు *పరేష్ రావెల్* జననం.
❇ *1960*: ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు *హరికిషన్* జననం.
❇ *1970*: భారతీయ వ్యాపార సంస్థాపకుడు మరియు వ్యాపారవేత్త *నెస్ వాడియా* జననం.
❇ *1987*: *అల్లు శిరీష్*, తెలుగు సినిమా నటుడు, అల్లు అరవింద్ కుమారుడు.
〰〰〰〰〰〰〰〰
⚫ *మరణాలు*
◾ *1744*: *అలెగ్జాండర్ పోప్*, పద్దెనిమిదవ-శతాబ్దానికి చెందిన ఆంగ్ల కవి, తన వ్యంగ్య పద్యాలకు, తన హోమెర్ అనువాదాలకు మంచి గుర్తింపు పొందాడు. (జ.1688)
◾ *2007*: *గుంటూరు శేషేంద్ర శర్మ*, తెలుగు కవి, విమర్శకుడు, సాహితీవేత్త. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత
◾ *2010*: *బలరాం నందా*, భారత చరిత్రకారుడు.
◾ *2013*: బెంగాలీ చలనచిత్ర పరిశ్రమలో పేరుగాంచిన అగ్ర దర్శకుడు *ఋతుపర్ణ ఘోష్* మరణం (జ.1963).
◾ *2017*: *దాసరి నారాయణరావు* తెలుగు సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత, రాజకీయనాయకుడు. (జ.1942)

0 comments:
Post a Comment