*Big Breaking:*
*Lockdown extended nationwide till June 30th*
Center to release new guidelines.
Temples, Shopping Malls, Hotels to open from June 8th
Strict regulations in containment zones until June 30 ...
As the cases rise, the center leans towards the extension of the lockdown ...
Continuation of the nationwide night curfew ..
*Decision to open educational institutions in July*
Denial to open cinema halls ..
Download Lockdown 5 Guide lines
*Lockdown extended nationwide till June 30th*
Center to release new guidelines.
Temples, Shopping Malls, Hotels to open from June 8th
Strict regulations in containment zones until June 30 ...
As the cases rise, the center leans towards the extension of the lockdown ...
Continuation of the nationwide night curfew ..
*Decision to open educational institutions in July*
Denial to open cinema halls ..
Download Lockdown 5 Guide lines
దేశవ్యాప్తంగా లాక్ డౌన్‌ను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈసారి లాక్ డౌన్ 5.0ను 30 రోజుల పాటు పొడిగించింది. జూన్ 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు లాక్ డౌన్‌ను పొడిగిస్తున్నట్టు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, లాక్ డైన్ 5లో ప్రజలకు కొత్త మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. జూన్ 8 నుంచి ఆలయాలు, ప్రార్థనా స్థలాలు కూడా ఓపెన్ చేసుకోవచ్చునంటూ ప్రకటించింది.
ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. జూన్ 8 నుంచి ప్రార్థనామందిరాలు, హోటళ్లు, మాల్స్ ప్రారంభం కానున్నాయి. రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే స్కూళ్లు, కాలేజీలకు అనుమతిస్తామని కేంద్రం తెలిపింది.
కట్టడి ప్రాంతాల్లో లాక్‌డౌన్ మరింత కఠినతరం చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఇకపై రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకే కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. కాగా.. అంతర్జాతీయ ప్రయాణాలు, సినిమా హాళ్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌పై ఫేజ్-3లో కేంద్రం నిర్ణయం తీసుకోనుంది.
లాక్ డౌన్‌కు సంబంధించి కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఆదేశాలు...కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ జూన్ 3 వరకు కొనసాగుతుంది.
కంటైన్మెంట్ జోన్ పరిధిని జిల్లా యంత్రాంగం నిర్దేశిస్తుంది. కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ద్వారా జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి.
కంటైన్మెంట్ జోన్లలో కేవలం నిత్యావసరాలకు మాత్రమే అనుమతి ఉండాలి. ఆ జోన్లలో నుంచి ప్రజలు బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.
కంటైన్మెంట్ జోన్ బయట బఫర్ జోన్లపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణయం తీసుకోవచ్చు. బఫర్ జోన్లలో జిల్లా అధికారులు షరతులు విధించొచ్చు.
0 comments:
Post a Comment