Friday 22 May 2020

LPCET-2020 RC NO 352/A5/2020 Date: 23-05-2020

 *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*
      *పాఠశాల విద్యాశాఖ*
*LPCET-2020 కొరకు ప్రకటన*
*ఆర్.సి. నెం: 352/A5/2020*
*తేదీ: 23-05-2020*



      2020-21 విద్యాసంవత్సరములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ కాలేజీలలో ఆఫర్ చేయబడుతున్న, ఒక సంవత్సరము కాలవ్యవధి కలిగిన  లాంగ్వేజ్ పండిట్  ట్రైనింగ్  కోర్సులలో  ప్రవేశము కొరకు అభ్యర్థుల ఎంపిక  నిమిత్తము లాంగ్వేజ్ పండిట్ కామన్ కంప్యూటర్ టెస్ట్  ఎంట్రన్స్  టెస్ట్  (LPCET-2020) కొరకు ఆన్లైన్ దరఖాస్తులు  కోరబడుచున్నవి.

      అభ్యర్థులు తేదీ: 26-05-2020  నుండి తేదీ: 11-06-2020 వరకు దరఖాస్తు మరియు  పరీక్ష రుసుము రూ.600 /- చెల్లించి, తేదీ: 26-05-2020 నుండి తేదీ:12-06-2020  వరకు

  http://aplpcet.apcffss.in లేదా https:// cse.ap.gov.in/DSENEW/ నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవలెను. భౌతిక దరఖాస్తులు ఎట్టి పరిస్థితిలోను  అంగీకరించబడవు.  తేదీ: 26-06-2020న (మధ్యాహ్నం)  కంప్యూటర్ టెస్ట్ పరీక్ష  నిర్వహించబడును.  అర్హత నియమావళి మరియు ఇతర వివరములు పైన తెలిపిన వెబ్సైట్  నుంచి తేదీ: 26 -05-2020 నుంచి డౌన్లోడ్ చేసుకొనవచ్చును.

*సం/- కన్వీనర్, ఎల్. పి.సెట్-2020 మరియు ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, పాఠశాల విద్య, కాకినాడ*

Click here to view Official website

0 comments:

Post a Comment

Recent Posts