*_లాక్డౌన్ 31 వరకు పొడిగింపు_*
* దేశవ్యాప్త లాక్డౌన్ను మే 31 వరకు కేంద్రం పొడిగించింది. నేటితో మూడో విడత లాక్డౌన్ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసింది. లాక్డౌన్ 4.0 నిబంధనలను జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఎన్ఈసీ) వెల్లడిస్తుందని తెలిపింది. అప్పటి వరకు ప్రస్తుత నిబంధనలే అమల్లో ఉంటాయని ఎన్డీఎంఏ పేర్కొంది._

0 comments:
Post a Comment