*🟣PAN Card: 10 నిమిషాల్లో ఉచితంగా పాన్ కార్డ్... కొత్త సర్వీస్ ప్రారంభించిన కేంద్రం..*
*🌐Instant PAN through Aadhaar | కేవలం 10 నిమిషాల్లో పాన్ కార్డును జారీ చేసే వ్యవస్థను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం.*
*🌐ఒకప్పుడు పాన్ కార్డ్ తీసుకోవాలంటే కనీసం రెండు వారాలైనా పట్టేది. కానీ ఇప్పుడు పాన్ కార్డ్ తీసుకోవాలంటే కేవలం 10 నిమిషాలు చాలు. ఆధార్ బేస్డ్ ఇ-కేవైసీ ద్వారా పాన్ కార్డును వెంటనే జారీ చేసే కొత్త సర్వీస్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధికారికంగా ప్రారంభించారు.*
*🌐ఈ ఫెసిలిటీ ద్వారా కేవలం 10 నిమిషాల్లో పాన్ కార్డు తీసుకోవచ్చు. ఇందుకోసం మీ ఆధార్ నెంబర్ వెల్లడిస్తే చాలు. 10 నిమిషాల్లో పాన్ కార్డ్ జారీ అవుతుంది. ఇప్పటివరకు పాన్ నెంబర్ లేనివారు మాత్రమే ఇన్‌స్టంట్ పాన్ కార్డు తీసుకోవచ్చు. గతంలో పాన్ కార్డు తీసుకున్నవారు మళ్లీ ఇన్‌స్టంట్ పాన్ కార్డు తీసుకోవాల్సిన అవసరం లేదు.*
*🌐ఇన్‌స్టంట్ పాన్ కార్డు తీసుకోవాలంటే ఆధార్ నెంబర్‌కు తప్పనిసరిగా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి.*
*🌐ఆధార్ కార్డులో పుట్టిన తేదీ, నెల, సంవత్సరం లాంటి వివరాలు పూర్తిగా ఉండాలి. మైనర్లు ఇన్‌స్టంట్ ఇ-పాన్ కార్డు తీసుకోలేరు.*

We want Pan card immediately
ReplyDelete