Monday, 11 May 2020

Telangana History Important Bits

**🔥తెలంగాణ హిస్టరీ బిట్స్🔥*

1) సూర్యాపేటలో నిర్వహించిన ‘తెలంగాణ మహాసభ’ సమావేశానికి ఏ పేరు పెట్టారు?

 జ : దోకాతిన్న తెలంగాణ.

1) What was the name of the meeting of 'Telangana Mahasabha' held at Suryapet?

Ans: Dokatinna Telangana.

2) తెలంగాణ అమరవీరుల స్తూపం రూపశిల్పి?

జ:  ఎక్కా యాదగిరిరావు.

2) Telangana martyr's stupa designer?

Ans: Ekka Yadagiri Rao.

3) ‘నీళ్లు - నిజాలు’ పుస్తక రచయిత ఎవరు?

జ: ఆర్. విద్యాసాగర్‌రావు.

3) Who is the author of the book 'Water - Facts'?

Ans: R. Vidyasagarrao.

4) ‘తెలంగాణ జలియన్‌వాలా బాగ్’ అని ఏ సంఘటనను పేర్కొంటారు?

జ:  ఇంద్రవెల్లి సంఘటన.

4) What is the event called ' Telangana Jallianwala Bagh'?

Ans:  Indravelli incident.

5) ‘మా తెలంగాణ’ అనే వార్తా పత్రికను ప్రారంభించిన సంస్థ ఏది?

జ: తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్.

5) Which company launched the newspaper 'Telangana'?

Ans:  Telangana Information Trust.

6) ‘తెలంగాణ తోవలు’ అనే పేరుతో వ్యాసాల సంపుటిని రచించింది ఎవరు?

జ: కాసుల ప్రతాప్‌రెడ్డి.


6) Who authored a collection of essays titled 'Telangana Tovalu'?

Ans: Kasula Pratap Reddy.

7) ‘ముల్కీ ఉద్యమ గాడ్ ఫాదర్’ అని ఎవరిని అభివర్ణిస్తారు?

జ: మహారాజ కిషన్ పర్షాద్.

*GSRAO GK GROUPS*

7) Who is known as 'Godfather of Mulki Movement'?

Ans:  Maharaja Kishan Parshad.

8) ‘నాగేటి సాల్లలో నా తెలంగాణ..’ పాట రచయిత ఎవరు?

జ: నందిని సిధారెడ్డి.

8)  Who is the author of the song 'Nageti Salla Naa Telangana ..'?

Ans: Nandini Sidhareddy.

9) ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ రంగ సమస్యలపై ఏర్పాటు చేసిన కమిటీ ఏది?

జ:  హితేన్ భయ్యా కమిటీ.

9) Which committee was formed in Andhra Pradesh on power sector issues?

Ans:  Hithen Bhaiya Committee.

10) తెలంగాణ ప్రజా సమితి నిర్వహించిన తొలి ప్రజా సదస్సు ఏది?

జ: రెడ్డి హాస్టల్ సదస్సు.

10) What was the first public conference held by the Telangana Praja samithi?

Ans:  Reddy Hostel Conference.


11.భువనగిరి కోట ఎవరి కాలంలో నిర్మించబడింది?

*A:కళ్యాణి చాళుక్యులు*

12. లక్ష్మీ నరసింహ కవి రచన ఏది ?

*A:అంబికా పరియణం*

13.జ్యోతిర్మయి కవితా సంకలన కర్త ఎవరు?

*A:ఎస్వీ రామారావు* 

14..ఏ యూనివర్సిటీలో లోగో రూపొందించిన చందలూరి సోమేశ్వరరావు 2015 ఏప్రిల్ 25 న మరణించారు?

*A:కాకతీయ*

15.దేవరకొండ కోటను నిర్మించిన రాజ వంశస్తులు ఎవరు?

*A:రేచర్ల పద్మనాయకులు*

16.108 దివ్యక్షేత్రాలలో వర్ణన ముష్టిపల్లి వెంకట భూపాలుడు రచించిన గ్రంథం ఏది?

*A:దివ్యదేశ మహాత్మ్య దీపి*

17.తెలంగాణ లో మొట్టమొదటి సారిగా కథలను ప్రచురించిన పత్రిక ఏది?

*A:హితబోధిని*

18.హైదరాబాద్ లో ఉస్మానియా విశ్వవిద్యాలయం వాస్తుశిల్పి ఎవరు ?

*A:మస్సుయర్ ఇ జాన్సర్*

19.చాదర్ఘాట్ హై స్కూల్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

*A:1872*

20.తెలంగాణ రాష్ట్రంలో అంకాళమ్మ కోట ఏ జిల్లాలో ఉంది ?

*A:మహబూబ్నగర్*

21.పుష్ప విలాసం రచించిన వారెవరు?

*A:కరుణశ్రీ*

22 .హైదరాబాద్ రాష్ట్రానికి ప్రప్రధమంగా సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంవత్సరం ?

*A:1952*

0 comments:

Post a Comment

Recent Posts