*🌷TSఉపాధ్యాయులకు ఎస్‌సీఈఆర్టీ ఆన్‌లైన్‌శిక్షణ*
*🌴హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ ఉత్తర్వుల మేరకు ఎస్‌సీఈఆర్టీ, ఎన్‌సీఈఆర్టీ సంస్థలు సంయుక్తంగా ఆన్‌లైన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాయి.*
*🌴'కొవిడ్ -19 మానసిక సంసిద్ధత'పై నిర్వహిస్తున్న ఆన్‌లైన్ శిక్షణ తరగతులకు జిల్లాలలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మండల విద్యాధికారులు హాజరుకావాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.*
*🌴ఈ నెల 18నుంచి 20 వరకు నిర్వహించనున్న ఆన్‌లైన్ శిక్షణ తరగతులకు ఎస్‌సీఈఆర్టీ యూట్యూబ్ చానల్ ద్వారా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు హాజరు కావాలని తెలిపారు. కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లు అందిస్తారని పేర్కొన్నారు.*
*🌴ముందుగా నమోదు చేసుకున్న వారికి మాత్రమే సర్టిఫికెట్లు అందజేస్తారని తెలిపారు. ఈ నెల 17వ తేదీలోపు తమ పేర్లను క్రింద సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.*
http://forms.gle/

0 comments:
Post a Comment