Saturday, 23 May 2020

YSR జిల్లా విద్యాశాఖ 10 వ తరగతి విద్యార్థులకు నూతన పరీక్షా విధానంలో రెండు మాడల్ పరీక్షల

YSR జిల్లా విద్యాశాఖ, జిల్లా ఉమ్మడి పరీక్ష మండలి ద్వారా 10 వ తరగతి విద్యార్థులకు నూతన పరీక్షా విధానంలో రెండు మాడల్  పరీక్షలను ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తున్నది. పరీక్ష పత్రాన్ని ప్రతిరోజు పరీక్షకు ముందు  dcebkadapa.in  వెబ్ సైట్ నందు ఉంచడం జరుగుతుంది. 


ఈ ప్రశ్న పత్రాన్ని జిల్లా లోని అందరు ప్రధానోపాధ్యాయులు /  కరెస్పాండెట్స్ డౌన్లోడ్ చేసుకుని, వారి పాఠశాల విద్యార్థుల వాట్సాప్ గ్రూపుల ద్వారా విద్యార్థులకు పంపాలి. విద్యార్థులు ఇంటి వద్దనే పరీక్ష రాయాలి. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 12 గంటల 15 నిమిషాల వరకు నిర్వహించబడును. ప్రశ్న పత్రముల జవాబులను ( ప్రిన్సిపుల్స్ ఆఫ్ వాల్యుయేషన్ ) అదే రోజు  మధ్యాహ్నం 3 గంటలకు dcebkadapa.in వెబ్ సైట్ నందు ఉంచబడుతుంది.  వీటిని what's app ద్వారా విద్యార్థులకు పంపాలి. ప్రిన్సిపుల్స్ ఆఫ్ వాల్యుయేషన్  ఆధారంగా విద్యార్థులే వారి జవాబు పత్రాలను దిద్దు కోవాలి. 



                      TIME - TABLE

      TEST - 1.                                 TEST - 2

28-05-2020   Telugu.                    10-06-2020
30-05-2020.  Hindi.                       12-06-2020
01-06-2020.  English.                   14-06-2020
03-06-2020.  Mathematics.           16-06-2020
05-06-2020.  General Science.     18-06-2020
07-06-2020.  Social Studies.         20-06-2020

                                     శ్రీమతి పి శైలజ
                  చైర్మన్, జిల్లా ఉమ్మడి పరీక్షా మండలి మరియు 
                  జిల్లా విద్యాశాఖాధికారి,  వైఎస్ఆర్ జిల్లా

07-06-2020 Social Key T.M
07-06-2020 Social Key E.M
07-06-2020 Social Question paper T.M
07-06-2020 Social Question paper E.M
07-06-2020 Social Question paper U.M
05-06-2020 G.Science T.M Key
05-06-2020 G.Science E.M Key
05-06-2020 G.Science  T M Question Paper
05-06-2020 G.Scienc    E M  Question Paper
05-06-2020 G.Science  U.M Question Paper
03-06-2020Maths T.M Key
03-06-2020Maths E.M Key
03-06-2020 Maths Question paper T.M
03-06-2020 Maths Question paper E.M
03-06-2020 Maths Question paper U.M
01-06-2020 English 13E&14E Key Sheet
 01-06-2020 English 13E&14EQuestion paper
30-05-2020 Hindi Question paper      key
30-05-2020 Telugu 09T Question Paper
29-05-2020 Telugu 03T Question Paper
29-05-2020 03U Question Paper
 28-05-2020   Telugu Telugu 01T & 02T   key

0 comments:

Post a Comment

Recent Posts