🛑 07 JUNE World Food Safety Day
🔴 Theme 2020 : “Food safety, everyone's business”
🔷 First-ever World Food Safety Day was celebrated on June 7, 2019
🔷 Dr. Harsh Vardhan launches Food Safety Mitra Scheme
🔷16 October : World Food Day
🔷 It was celebrated by the World Health Organization (WHO)
🛑World Health Organization🛑
🔶 Founded : 7 April 1948
🔶 HQ : Geneva Switzerland
🔶 DG : Tedros Adhanom
🛑 Food Safety and Standards Authority of India (FSSAI)
🔷 Founded : 2011
🔷 HQ : New Delhi
🔷 Chairman : Rita Teotia
🔷 CEO : Singhal
🌎 *చరిత్రలో ఈ రోజు*
🔴 *ప్రత్యేక దినాలు*
🚩 *ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం*
మొట్టమొదటి సారిగా 2019లో ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
“ఆహార భద్రత ప్రతి ఒక్కరి వ్యాపారం” అనే థీమ్‌గా తీసుకుని ప్రచార కార్యక్రమాలు చేపట్టడమే కాక ఆహార భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడం దాని కోసం తీసుకోవాల్సిన చర్యలను గురించి తెలియజేయడమే ఈ దినోత్సవం ముఖ్యోద్దేశం. ప్రైవేట్ రంగం, పౌర సమాజం, యూఎన్ సంస్థలు, ప్రజలు దీని కోసం పలు చర్యలు తీసుకునేలా ప్రోత్సహిస్తోంది.
ఆహార భద్రత అనేది ప్రభుత్వాలు, ఉత్పత్తిదారులు, వినియోగదారులు మధ్య భాగస్వామ్య బాధ్యత. అంతేకాదు మనం తీసుకునే ఆహారం సురక్షితమైనదేనా అని నిర్థారించడంలో రైతు నుంచి కూలి వరకు ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ఆహార భద్రత కోసం తగు చర్యలు తీసుకునేలా ప్రపంచ దేశాలను ప్రోత్సహించడం, ఆహార కొరత సమస్య ఉత్పన్నం కాకుండా చూడడం, ప్రజలు రకరకాల వ్యాధులను ఎదుర్కోనేలా వారికి పౌష్టికరమైన ఆహారం అందుబాటులో ఉండేలా చేయడం వంటివి తమ ప్రధాన ఎజెండాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొంది.
〰〰〰〰〰〰〰〰
🏀 *సంఘటనలు*
✴1893: గాంధీజీ మొట్టమొదటి సహాయ నిరాకరణ.
✴1935: ఫ్రాన్స్ దేశానికి మొట్టమొదటి ప్రధాన మంత్రిగా పియెర్రీ లెవాల్.
✴1965: పెళ్ళి అయిన జంటలకు గర్భ నిరోధ పద్ధతులను చట్టబద్దం చేస్తూ, అమెరికా సుప్రీం కోర్టు తీర్పు.
✴1966: మాజీ హాలీవుడ్ సినిమా నటుడు, రోనాల్డ్ రీగన్ 33వ కాలిఫోర్నియా గవర్నరు అయ్యాడు.
✴1967: ఆరు రోజుల యుద్ధంలో జెరూసలేం నగరంలోనికి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైనికులు.
✴1975: బీటా మాక్స్ వీడియో క్యాసెట్ రికార్డరును సోనీ విపణిలో ప్రవేశపెట్టింది.
✴1979: భాస్కర-1 అనే భారతీయ ఉపగ్రహం ప్రయోగించబడింది.
✴1981: ఒపెరా పేరుతో ఇరాక్ లోని ఒసిరాక్ న్యూక్లియర్ రియాక్టరును ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది.
✴1991: అగ్ని పర్వతం పినతూబో పేలి, 7 కి.మీ (4.5 మై) ఎత్తుకు బూడిద చిమ్మింది.
〰〰〰〰〰〰〰〰
🌐 *జననాలు*
❇1943: రాయపాటి సాంబశివరావు, భారత పార్లమెంటు సభ్యుడు
❇1974: మహేష్ భూపతి, భారత టెన్నిస్ క్రీడాకారుడు.
〰〰〰〰〰〰〰〰
⚫ *మరణాలు*
◾1967: డొరొతీ పార్కర్, అమెరికాకు చెందిన కవయిత్రి, రచయిత్రి. (జ. 1893)
◾2002: బసప్ప దానప్ప శెట్టి, భారత రాజకీయ వేత్త, 5 వ ఉప రాష్ట్రపతి. (జ. 1912)
◾2005: బొల్లిముంత శివరామకృష్ణ, అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు, హేతువాది. (జ.1920)
◾2009: భాను ప్రకాష్, తెలుగునాట నాటక వికాసానికి దోహదం చేసిన కళాకారుడు, చలనచిత్ర నటుడు. (జ.1939)
◾2011: నటరాజ రామకృష్ణ, పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు. (జ.1933)
◾2013: జె.వి.రాఘవులు, తెలుగు సినిమా సంగీత దర్శకుడు.
◾2016: జి.వి.రాఘవులు, సి.పి.ఐ. (ఎం.ఎల్.) నాయకుడు. (జ.1927)

0 comments:
Post a Comment